అన్వేషించండి
Anasuya: చీరలో అనసూయ... ఎంత చక్కగా, అందంగా ఉందో చూడండయ్యా
Anasuya Latest Saree: అనసూయ చీర కడితే ఆ లుక్కులో ఓ అందం ఉంటుంది. ఆ విషయం ఆమెకూ తెలుసు. అప్పుడప్పుడూ చీరలు కడుతూ తెలుగు అందం ఎలా ఉంటుందో అందరికీ చూపిస్తుంటుంది. (Image: itsme_anasuya / Instagram)
అనసూయ
1/6

అనసూయ భరద్వాజ్... తెలుగు అందానికి ఓ ఉదాహరణ. అచ్చ తెలుగు మహిళ ఆమె. తెలుగు మహిళ చీర కడితే ఎలా ఉంటుందో, ఆ అందం ఏమిటో అందరికీ అప్పుడప్పుడూ చూపించాలని ఆమె శారీస్ కడతారేమో అన్నట్టు ఆరు గజాల చీరలో మెరుస్తూ ఉంటారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
2/6

అనసూయ అసలే చీర కట్టారు. ఆపై అందంగా ఓ నవ్వు నవ్వారు. ఇంకేముంది? దీపావళి వెలుగులు అన్నీ ఆమె ముఖంలో ఒక్కసారి వచ్చినట్టు ఉందని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Published at : 05 Nov 2024 02:26 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















