ఏదైనా మాట్లాడితే ఫ్యాక్షన్ గొడవలు చేస్తారు, బాంబులు వేస్తారు. ఇలాగే వదిలేస్తే తమ ఇష్టానికి చేసేస్తారు. అందుకే మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాను అని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.