అన్వేషించండి

Meenaakshi Chaudhary : పర్పుల్ కలర్ డ్రెస్​లో మీనాక్షి చౌదరి.. క్యూట్​గా నవ్వేస్తోన్న లక్కీ భాస్కర్ హీరోయిన్​

Meenaakshi Chaudhary Latest Photos : మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. పర్పుల్ కలర్ డ్రెస్స్​లో అందంగా ముస్తాబై క్యూట్ ఫోటోషూట్ చేసింది.

మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

1/6
పర్పుల్ కలర్ డ్రెస్​లో మీనాక్షి చౌదరి అందంగా ముస్తాబైంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది మీనాక్షి.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)

2/6
పర్పుల్ కలర్ డ్రెస్​లో పైన మల్టీపుల్ కలర్ కోట్ వేసుకుని.. మీనాక్షి అందంగా ముస్తాబైంది. చెవులకు మెడలో కలర్ ఫుల్ ఆభరణాలు వేసుకుని అందంగా కనిపించింది మీనాక్షి. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

3/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. 💜💜💜 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Madam sir madam anthe.....💙😍😘❤️ అంతే ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

4/6
లక్కీ భాస్కర్ మూవీ సక్సెస్ కావడంతో హీరోయిన్​కి లక్​ కలిసి వచ్చింది. ఇప్పటివరకు చేసిన రోల్స్ అన్నింటికంటే మంచి పాత్ర ఈ సినిమాతో లభించింది.(Images Source : Instagram/Meenaakshi Chaudhary)

5/6
గతంలో పెద్ద సినిమాలే చేసినా.. ఆమెకు తగ్గపాత్రలు రాలేదు. కానీ లక్కీ భాస్కర్​తో ఆ లోటు తీరిపోయింది. ఫుల్ లెంగ్త్ రోల్​లో మీనాక్షి అభిమానులను బాగా ఆకట్టుకుంది. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

6/6
Where do I even begin ?! This film! This team and this experience ! The next few days will be all spam sessions and posts from the sets and memories of lucky baskhar sets and why not ?! Coz this film and this team deserves every bit of love and appreciation it’s getting and rightfully so! అంటూ సినిమా గురించి ఇన్​స్టా పోస్ట్​లో తెగ రాసుకొచ్చింది మీనాక్షి. (Images Source : Instagram/Meenaakshi Chaudhary)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Game Changer: గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
 గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Traffic Rules: నంబర్ ప్లేట్ మూసేసినా చలాన్ - టెక్నాలజీ వాడుతున్న ట్రాఫిక్ పోలీసులు!
నంబర్ ప్లేట్ మూసేసినా చలాన్ - టెక్నాలజీ వాడుతున్న ట్రాఫిక్ పోలీసులు!
Nagoba Jatara 2025: జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం, అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం, అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Rohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP DesamJC Prabhakar reddy Fires on BJP | బస్సు తగులబెట్టినవాళ్లపై బూతులతో విరుచుకుపడిన జేసీ | ABP DesamBhima Koregaon History Vijay Diwas | ఎస్సీ వర్గీకరణ గురించి రేంజర్ల రాజేష్ ఏమన్నారంటే!Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Game Changer: గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
 గేమ్ ఛేంజర్‌లో ఏపీ రాజకీయాలు- 'సీజ్ ది షిప్' సీన్లు కూడా!
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Traffic Rules: నంబర్ ప్లేట్ మూసేసినా చలాన్ - టెక్నాలజీ వాడుతున్న ట్రాఫిక్ పోలీసులు!
నంబర్ ప్లేట్ మూసేసినా చలాన్ - టెక్నాలజీ వాడుతున్న ట్రాఫిక్ పోలీసులు!
Nagoba Jatara 2025: జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం, అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
జనవరి 28న మహాపూజతో నాగోబా జాతర ప్రారంభం, అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
Rohit Sharma and Virat Kohli: గేమ్‌ ఛేంజర్స్‌ కాదు గేమ్‌ డ్యామేజర్స్‌- రోహిత్‌, విరాట్‌పై పెరుగుతున్న అసహనం
గేమ్‌ ఛేంజర్స్‌ కాదు గేమ్‌ డ్యామేజర్స్‌- రోహిత్‌, విరాట్‌పై పెరుగుతున్న అసహనం
Rohit Sharma: ఐదో టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్, టీమిండియా కెప్టెన్ పేరిట చెత్త రికార్డు! - క్లారిటీ ఇచ్చిన బుమ్రా
ఐదో టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్, టీమిండియా కెప్టెన్ పేరిట చెత్త రికార్డు! - క్లారిటీ ఇచ్చిన బుమ్రా
Daaku Maharaaj: బాలయ్యో... ఆ దంచుడేందయ్యో... ఊర్వశితో దబిడి దిబిడే... ఇక హిస్టరీ రిపీటే
బాలయ్యో... ఆ దంచుడేందయ్యో... ఊర్వశితో దబిడి దిబిడే... ఇక హిస్టరీ రిపీటే
Health Emergency in China : చైనాలో పెరుగుతోన్న కొత్త వైరస్ కేసులు - హెల్త్ ఎమర్జెన్సీ విధించారంటోన్న నెటిజన్లు
చైనాలో పెరుగుతోన్న కొత్త వైరస్ కేసులు - హెల్త్ ఎమర్జెన్సీ విధించారంటోన్న నెటిజన్లు
Embed widget