అన్వేషించండి

Dhee Show Pandu Health Bulletin : ఢీ పండు మాస్టర్ మళ్లీ డ్యాన్స్ చేయగలడా - హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన డాక్టర్స్

Pandu Health Bulletin : ఢీ షో పండు మాస్టర్ లేటెస్ట్ హెల్త్ కండిషన్‌పై డాక్టర్స్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఒక సర్జరీ జరిగిందని... కాళ్లకు సర్జరీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

Doctors Reveals Dhee Show Pandu Health Bulletin : ఈటీవీ ఫేమస్ డ్యాన్స్ షో ఢీ పండు మాస్టర్ (జి షణ్ముఖ) విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విశాఖలో మెడికవర్ ఆస్పత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తుండగా... తాజాగా డాక్టర్స్ పండు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. 

పండు హెల్త్ అప్డేట్

రోడ్డు ప్రమాదంలో పండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని... అన్ని రకాల టెస్టుల అనంతరం ఆపరేషన్ చేయాల్సి ఉందని తెలిపారు. 'పండు హిబ్ జాయింట్ డిస్‌లొకేట్ అయ్యింది. మోకాళ్ల కింద జాయిట్స్ విరిగిపోయాయి. ఒక సర్జరీ తర్వాత హిబ్ జాయింట్ క్లియర్ చేశాం. కాళ్లకు ఆపరేషన్స్ జరుగుతాయి. హెడ్ ఇంజ్యూరీ అయ్యింది. ఎలాంటి  ప్రాణాపాయ స్థితి లేదు.' అని తెలిపారు. 

మళ్లీ డ్యాన్స్ చేస్తారా?

కాళ్లకు ఆపరేషన్స్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని డాక్టర్స్ తెలిపారు. సర్జరీ తర్వాత 6 నెలల వరకూ విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకుంటారని తెలిపారు. ఆ తర్వాత యథావిధిగా తన డ్యాన్స్ కంటిన్యూ చెయ్యొచ్చని... దానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని తోటి డ్యాన్సర్స్, సన్నిహితులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. పండు మాస్టర్ చాలా మంచి వ్యక్తి అని... ఎంతోమందికి సాయం చేశాడని డ్యాన్స్ మాస్టర్ వెంకట్ అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

Also Read : Peddi First Review - 'పెద్ది' ఫస్ట్ రివ్యూ: కథను మలుపు తిప్పే మరణం... చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినా ఎందుకీ మిక్స్డ్ టాక్?

అసలేం జరిగిందంటే?

పండు మాస్టర్ తన టీమ్‌తో కలిసి మంగళవారం విశాఖ జిల్లా తగరపువలసలో జరిగిన అమ్మవారి ఉత్సవాల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా ఆనందపురం సమీపంలో వీరు కారు ప్రమాదానికి గురైంది. ఆయన టీంలో ఓ డ్యాన్సర్ స్వల్ప అస్వస్థతకు గురి కాగా అతని కోసం కారు పక్కకు ఆపారు. ఆ టైంలో కారులో నుంచి కిందకు దిగిన పండు మాస్టర్, కారు బ్యాక్ సైడ్ నిలబడి ఉన్నారు.

సరిగ్గా అదే టైంలో వెనుక నుంచి వచ్చిన కోళ్ల వ్యాన్ వీరి కారును బలంగా ఢీ కొట్టింది. కారు మధ్యలో పండు మాస్టర్ చిక్కుకోగా అతని రెండు కాళ్లకూ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న నైట్ బీట్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని అతన్ని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢీ షోతో పాటు పలు టీవీ కార్యక్రమాల ద్వారా పండు మాస్టర్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. కొన్ని మూవీస్‌కు కొరియోగ్రఫీ కూడా చేశారు. 

Also Read : HJTIHH Review: మృణాల్, పూజాకు డిజాస్టర్ తప్పలేదా? బాలీవుడ్ సినిమా దుబాయ్ సెన్సార్ టాక్ ఎలా ఉందంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget