అన్వేషించండి

HJTIHH Review: మృణాల్, పూజాకు డిజాస్టర్ తప్పలేదా? బాలీవుడ్ సినిమా దుబాయ్ సెన్సార్ టాక్ ఎలా ఉందంటే?

Hai Jawaani Toh Ishq Hona Hai Review: వరుణ్ ధావన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ & పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించిన హిందీ సినిమా 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో చూడండి.

Hai Jawaani Toh Ishq Hona Hai Review: వరుణ్ ధావన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ & పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించిన హిందీ సినిమా 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో చూడండి.

హిందీ సినిమా 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' ఫస్ట్ రివ్యూ వచ్చింది. దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్, క్రిటిక్ అని చెప్పుకొనే ఉమైర్ సందు, ఈ సినిమా గురించి ట్వీట్ చేశాడు. సినిమా గురించి అతను ఏమన్నాడో తెలుసుకోండి. (Image Courtesy: varundvn / Instagram)

1/5
Hai Jawaani Toh Ishq Hona Hai Review In Telugu: వరుణ్ ధావన్ హీరోగా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ సినిమా 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'. ఇందులో బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఓ హీరోయిన్. 'సీతా రామం'తో పాటు తెలుగులో 'హాయ్ నాన్న' వంటి హిట్ సినిమాలు చేసిన మృణాల్ ఠాకూర్ మరొక హీరోయిన్. ఈ సినిమా డిజాస్టర్ యేనా? ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో చూడండి. (Image Courtesy: varundvn / Instagram)

2/5
తనకు తాను దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ అని చెప్పుకొనే ఉమైర్ సందు, 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చూశానని తెలిపారు. సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. 1/5 రేటింగ్ ఇచ్చాడు. 'బీవీ నంబర్ 1' సినిమాకు క్రింజ్ రీమేక్ అని పేర్కొన్నాడు. డిజాస్టర్ పెర్ఫార్మన్స్‌లు ఇచ్చారని, సినిమా స్కిప్ చేసి డబ్బులు సేవ్ చేసుకోమని పేర్కొన్నారు. అయితే అతడికి ఫేక్ రివ్యూ అని నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.

సినిమా ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Nindu Manasulu Serial Today June 6th: నిండు మనసులు: ప్రేరణ మీద పగతోనే గణ సాహితిని పెళ్లి చేసుకున్నాడా! సాహితి జీవితం అన్యాయం అయిపోయిందా!
నిండు మనసులు: ప్రేరణ మీద పగతోనే గణ సాహితిని పెళ్లి చేసుకున్నాడా! సాహితి జీవితం అన్యాయం అయిపోయిందా!
Varanasi: రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి
రాముడు వర్సెస్ కుంభకర్ణుడు... 'వారణాసి'లో మేజర్ ట్విస్ట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Embed widget