అన్వేషించండి

Kartikeya 8: కార్తికేయ అప్‌కమింగ్ మూవీ అప్డేట్ - ‘హ్యాపీ డేస్’ హీరోతో మల్టీ స్టారర్

Actor Kartikeya: ‘ఆర్ఎక్స్ 100’తో యూత్‌లో ఓ రేంజ్ పాపులారిటీ అందుకున్న కార్తికేయ.. ఆ తర్వాత పెద్దగా ఫార్మ్‌లో లేడు. మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 8వ సినిమాతో సిద్ధమయ్యాడు.

Kartikeya 8 Update: కొంతమంది యంగ్ హీరోలు కెరీర్ మొదట్లోనే బ్లాక్‌బస్టర్ హిట్లను ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కానీ కొంతకాలం తర్వాత ఆ హిట్ ట్రాక్‌ను నిలబెట్టుకోలేక కష్టపడతారు. అలాంటి యంగ్ హీరోల్లో కార్తికేయ గుమ్మకొండ కూడా ఒకరు. కార్తికేయ పేరు చెప్పగానే చాలామందికి ‘ఆర్ఎక్స్ 100’ సినిమానే గుర్తొస్తుంది.  ఆ తర్వాత కూడా తను పలు చిత్రాల్లో నటించిన ‘ఆర్ఎక్స్ 100’లాంటి పెద్ద హిట్‌ను అందుకోలేకపోయాడు. అందుకే కాస్త స్పీడ్ తగ్గించి ఏడాదికి ఒక్క చిత్రంతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక రంజాన్ సందర్భంగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై అప్డేట్‌ను అందించాడు. 

ఫుల్ స్పీడ్‌లో యాక్షన్..

కార్తికేయ ఇప్పటివరకు 7 సినిమాల్లో హీరోగా నటించగా.. తన కెరీర్‌లో 8వ సినిమాకు సిద్ధమవుతున్నాడు. రంజాన్ సందర్భంగా దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ అప్డేట్‌ను అందించాడు. కార్తికేయ 8కు సంబంధించిన ఫస్ట్ లుక్.. ఏప్రిల్ 12న మధ్యాహ్నం 12.06 గంటలకు విడుదల అవుతుందని ప్రకటించాడు. ‘ఫుల్ స్పీడ్‌లో యాక్షన్, ఎమోషన్స్ కలిపిన థ్రిల్లింగ్ రైడ్‌కు సిద్ధమవ్వండి’ అంటూ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చాడు కార్తికేయ. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీతో ప్రశాంత్ చంద్రపు అనే యంగ్ డైరెక్టర్.. టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు.

అసిస్టెంట్ డైరెక్టర్‌గా..

కార్తికేయ 8లో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ టైసన్ అలియాస్ రాహుల్ దయాకిరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ‘స్పై’ మూవీ ఫేమ్ ఐశ్వర్య మీనన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ప్రశాంత్ చంద్రపు.. సుజీత్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. సుజీత్ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలకు ప్రశాంతే అసిస్టెంట్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు తానే స్వయంగా దర్శకుడిగా మారి యంగ్ హీరో కార్తికేయతో యాక్షన్ సినిమాను ప్లాన్ చేశాడు. ఇక కొన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తికేయ.. ఈ చిత్రంతో అయినా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటున్నాడు. హీరోగా లక్ కలిసి రాకపోవడంతో మధ్యలో విలన్‌గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కార్తికేయ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kartikeya (@actorkartikeya)

విలన్‌గా గుర్తింపు..

ముందుగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’లో మొదటిసారి విలన్‌గా కనిపించాడు కార్తికేయ. హీరోకంటే విలన్ పాత్రల్లోనే తను మరింత స్టైలిష్‌గా కనిపిస్తున్నాడని ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలు కూడా అందుకున్నాడు. అందుకే తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘వాలిమై’ చిత్రంలో విలన్‌గా నటించే అవకాశం కార్తికేయను వెతుక్కుంటూ వచ్చింది. అందులో కూడా విలన్‌గా తనకు మంచి మార్కులు పడ్డాయి. కార్తికేయ చివరిగా.. ‘బెదురులంక 2012’తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ చిత్రం యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక హీరోగా తన 8వ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూడడం మొదలుపెట్టారు.

Also Read: టైం వచ్చేసింది, 'వార్‌ 2' సెట్‌లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్‌ - ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లోకి గ్లోబల్‌ స్టార్‌

టాప్ హెడ్ లైన్స్

Govinda Sunita Ahuja : కూతురి వయసున్న అమ్మాయితో ఇలానా! - గోవిందాపై భార్య సునీత ఫైర్
కూతురి వయసున్న అమ్మాయితో ఇలానా! - గోవిందాపై భార్య సునీత ఫైర్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget