అన్వేషించండి

Jr NTR War 2: టైం వచ్చేసింది, 'వార్‌ 2' సెట్‌లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్‌ - ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లోకి గ్లోబల్‌ స్టార్‌

Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ 'వార్ 2' ఎంట్రీ అంతా సిద్ధమైంది. త్వరలోనే తారక్‌ వార్‌ 2 సెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. త్వరలోనే ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లోకి దిగబోతున్నాడు.

Jr NTR To Be Joining in war 2 Set this Week: మ్యాన్‌ ఆప్‌ మాసెస్‌, గ్లోబల్‌ స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) ప్రస్తుతం 'దేవర' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. పాన్‌ ఇండియాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీని తర్వాత తారక్‌ త్వరలో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వార్‌ 2'కి కీ రోల్‌ చేస్తున్నాడు. దీంతో ఈ మూవీపై తెలుగు ఆడియన్స్‌, ఫ్యాన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. దీనిపై ఎప్పుడో ప్రకటన వచ్చిన ఇంకా ఎన్టీఆర్‌ ఈ మూవీ సెట్‌లో అడుగుపెట్టలేదు.

ఆ రోజే ఎన్టీఆర్ 'వార్ 2' మొదలు..

దీంతో ఆయన సెట్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా? ఇందులో ఆయన పాత్ర ఎలా ఉంటుందనేది తెలుసుకునేందుకు నందమూరి ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వార్‌ 2కి సంబంధించిన ఓ అప్‌డేట్‌ బి-టౌన్‌లో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్‌ వార్‌ 2 సెట్‌లో అడుగుపెట్టే టైం వచ్చేసిందట. ఈ వారంలోనే ఆయన షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ శుక్రవారం నుంచి తారక్‌ వార్‌ 2 సెట్‌లో సందడి చేయబోతున్నాడు. ఈ షెడ్యూల్‌ ఆయన 10 రోజుల కాల్షిట్‌ ఇచ్చాడట. ఈ షెడ్యూల్‌లో కీలకమైన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్‌ పాల్గొంటారని సమాచారం. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ చూసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఇక మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ వార్‌ మొదలైందంటూ నందమూరి ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.

ఇక ప్రస్తుతం తారక్‌ 'దేవర' షూటింగ్‌ షాట్‌ బ్రేక్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. గోవా షెడ్యూల్‌ అనంతరం ఎన్టీఆర్‌ ఫ్రీగా కనిపించారు. అదే సమయంలో ఆయన 'వార్‌ 2' కోసం స్పెషల్‌ కోర్స్‌ తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఫిట్‌నెస్‌ కోసం తారక్‌ రెండు వారాల శిక్షణ తీసుకుంటున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు 'వార్‌ 2' సెట్‌లో అడుగుపెట్టబోతున్నాడంటూ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. చూస్తుంటే ఈ ఇది నిజమే అన్నట్టుగా ఉంది. ఇదే నిజం అయితే మాత్రం ఎన్టీఆర్ ఇక ఫుల్‌ యాక్షన్ మోడ్‌లోకి దిగేందుకు ఇంకా ఒక్కొరోజే ఉంది. కాగా ఇందులో ఎన్టీఆర్‌ 'రా ఏజెంట్‌'గా(Raw Agent) కనిపించనున్నాడని సమాచారం. అయితే తారక్‌ ఈ సినిమా కోసం 100 రోజుల కాల్ షీట్స్‌ ఇచ్చాడని తెలుస్తోంది. ఇటూ దేవర షూటింగ్‌ చేస్తూనే మరోవైపు వార్‌ 2 సెట్‌లో అప్పుడప్పుడ సందడి చేసేలా ప్లాన్‌ చేసుకుంటున్నాడట. మొత్తానికి రెండు సినిమాలు షూటింగ్స్‌ ఏకకాలంలో పూర్తి చేస్తూ తారక్‌ ఫుల్‌ బిజీ బిజీగా మారబోతున్నాడు. 

Also Read: ప్రభాస్‌ 'కల్కి 2989 ఏడీ' రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌, తెరపైకి మరో కొత్త డేట్‌? - ఆ రోజే బిగ్‌ అప్‌డేట్‌!

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget