అన్వేషించండి

Ajith Accident Video: షూటింగ్‌లో యాక్సిడెంట్ - డూప్ లేకుండా రిస్కీ స్టంట్ చేసిన అజిత్

Vidaa Muyarchi action scenes making video: కోలీవుడ్ యాక్షన్ హీరో అజిత్ ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా యాక్సిడెంట్ అయ్యింది. అయితే... అదృష్టవశాత్తూ ఆయనకు ఏమీ కాలేదు. గత ఏడాది నవంబర్‌లో ఈ ఘటన జరిగింది.

బైక్ రైడింగ్, కార్ రేసింగ్ అంటే ఇష్టం కనబరిచే యాక్షన్ హీరోలలో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) ఒకరు. తన సినిమాల్లోనూ బైక్ రైడింగ్, యాక్షన్ సీన్లు సొంతంగా చేయడం ఆయనకు అలవాటు. గతంలో ఆ విధంగా ఎన్నోసార్లు చేశారు. గత ఏడాది ఓ సినిమా షూటింగులో ఆ విధంగా చేయగా... యాక్సిడెంట్ అయ్యింది. అయితే... అదృష్టవశాత్తూ ఆయనకు ఏమీ కాలేదు. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఆ వీడియో విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

కారులో యాక్షన్ సీక్వెన్స్, ఛేజ్ తీస్తుండగా...  
ఇప్పుడు అజిత్ కుమార్ 'విదా ముయార్చి' (Vidaa Muyarchi) అని ఓ యాక్షన్ సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయనకు 62వ చిత్రమిది. అందుకని, కొన్ని రోజులు AK 62 Movie అని వ్యవహరించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తున్న చేస్తున్నారు. ప్రజెంట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత ఏడాది న‌వంబ‌ర్‌లో అజ‌ర్‌ బైజాన్ దేశంలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేశారు. అప్పుడు జరిగిన యాక్షన్ వీడియో లేటెస్టుగా లైకా సంస్థ బయట పెట్టింది.

Also Read'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ రివ్యూస్ వచ్చేశాయ్ - 'దిల్' రాజు భార్య, విజయ్ దేవరకొండ తండ్రి సినిమా చూసి ఏమన్నారంటే?


అసలు షూటింగులో ఏం జరిగింది?
అజర్ బైజాన్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో అజిత్ కుమార్ సొంతంగా వెహికల్ డ్రైవ్ చేశారు. రోడ్డు మీద వెళుతున్న సమయంలో ఒక్కసారిగా కారు అదుపు తప్పింది. పక్కకి వెళ్లి పడింది. డూప్ లేకుండా అజిత్ ఓన్ డ్రైవింగ్ చేయడంతో చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయని కోలీవుడ్ టాక్. రిస్కీ స్టంట్స్ చేయడం అజిత్ కుమార్ (Ajith risky stunts)కు కొత్త ఏమీ కాదు. తెలుగులో 'గ్యాంబ్లర్' పేరుతో విడుదలైన 'మంకత్తా' సినిమాలో కూడా రిస్కీ బైక్ స్టంట్ చేశారు.

Also Readవిజయ్ దేవరకొండది బలుపా... పొగరా? కాన్ఫిడెన్సా? ఆయన బిహేవియర్ మీద డీటెయిల్డ్ అనాలసిస్


'విదా ముయార్చి' సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్య, ఉదయనిధి స్టాలిన్, అరుణ్ విజయ్ వంటి చిన్న హీరోలతో సినిమాలు చేసిన ఆయనకు ఫస్ట్ టైమ్ భారీ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష క‌థ‌నాయిక‌గా న‌టిస్తుండ‌గా... రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ హౌస్ రిస్కీ స్టంట్ వీడియో విడుదల చేసిన తర్వాత నుంచి అజిత్ డెడికేషన్, కమిట్మెంట్ మీద ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ - సూర్య 'ఆకాశం నీ హద్దురా' హీరోయిన్ అపర్ణ యాక్ట్ చేసిన సినిమా!

టాప్ హెడ్ లైన్స్

Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget