Vijay Devarakonda: విజయ్ దేవరకొండది బలుపా - పొగరా? కాన్ఫిడెన్సా?

విజయ్ దేవరకొండ ప్రతి సినిమా విడుదలకు ముందు ఆయన ఇంటర్వ్యూల్లో చెప్పే మాటలు గానీ, స్పీచ్‌లో డైలాగ్స్ గానీ వైరల్ కావడం కామన్. ఆయనది పొగరు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనే కామెంట్స్ వస్తున్నాయి. ఆయనది పొగరా? బలుపా?

Vijay Devarakonda attitude becomes discussion point: విజయ్ దేవరకొండ... యూత్ సెన్సేషన్! ఈ తరం యువతలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో, ది స్టార్! ప్రతి సినిమా విడుదలకు ముందు ఆయన గురించి జనాల్లో డిస్కషన్ బాగా

Related Articles