అన్వేషించండి

Aadi Saikumar: 'శంబాల' సక్సెస్ తర్వాత ఆది సాయికుమార్ రిలీజ్... హీరోయిన్ ఎవరో, మూవీ జానర్ ఏమిటో తెలుసా?

Aadi Saikumar Next Movie After Shambala: 'శంబాల'తో ఆది సాయికుమార్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. దీని తర్వాత ఆయన నుంచి థియేటర్లలోకి వస్తున్న సినిమా ఏదో తెలుసా? ఆ మూవీ జానర్ తెలుసా?

Aadi Saikumar New Movie Release Date: 'శంబాల'తో యువ కథానాయకుడు ఆది సాయి కుమార్ మంచి విజయం అందుకున్నారు. ఆ సినిమాతో ఆయన మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. మరి, 'శంబాల' తర్వాత ఆది నుంచి రానున్న సినిమా ఏదో తెలుసా? ఆ మూవీ జానర్ ఏమిటో తెలుసా?

త్వరలో 'జంగిల్'తో థియేటర్లలోకి!
Aadi Saikumar's Jungle Movie Release Update: 'శంబాల' మిస్టిక్ థ్రిల్లర్ అయితే, ఆ సినిమా తర్వాత ఆది సాయికుమార్ చేసిన సినిమా హారర్ థ్రిల్లర్. ఆ మూవీ టైటిల్ 'జంగిల్'. సరికొత్త కథ, కథనాలతో పాటు ఒళ్లు గగుర్పొడిచే నేపథ్యంతో తమ సినిమా రూపొందిందని, ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ఉన్నాయని చిత్ర బృందం చెబుతోంది. 

ఆది సాయికుమార్ జంటగా వేదిక!
Vedhika pairs up with Aadi Saikumar: 'జంగిల్' సినిమాలో ఆది సాయికుమార్‌ సరసన గ్లామరస్ హీరోయిన్ వేదిక నటించారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే పిక్చర్స్ పతాకం మీద రాఘవ రెడ్డి పబ్బతి తెలుగులో విడుదల చేయనున్నారు. 

Also ReaddVijay Sethupathi: రణబీర్ 'రామాయణ్'లో విభీషణుడిగా విజయ్ సేతుపతి... రూమర్స్‌పై నోరు విప్పిన మక్కల్ సెల్వన్

'జంగిల్' థియేట్రికల్ రిలీజ్ మాత్రమే కాకుండా... శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ సహా అన్ని హక్కులనూ ఫ్రైడే పిక్చర్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, వీఎఫ్ఎక్స్ వర్క్స్ చివరి దశలో ఉన్నాయని నిర్మాత తెలిపారు. త్వరలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vedhika (@vedhika4u)

Also Readఓటీటీ లవర్స్‌కు అదిరిపోద్దీ వారం... బ్లాక్‌బస్టర్ హిట్స్ & ఒరిజినల్ ఫిలిమ్స్... ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15 వరకు, ఈ వారం సందడి చేసే సినిమాలు & వెబ్ సిరీస్‌ల లిస్ట్

'జంగిల్' నిర్మాత మాట్లాడుతూ... ''మా సినిమాలో ఆది సాయికుమార్ భిన్నమైన పాత్రలో కనిపిస్తారు. వేదిక పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ. హారర్‌ మాత్రమే కాదు... సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు సైతం సినిమాలో ఉన్నాయి. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులు అందరినీ సినిమా కట్టిపడేస్తుంది. త్వరలో ట్రైలర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ విడుదల చేస్తాం'' అని చెప్పారు.

Also ReadTheatrical Releases This Week: లవర్స్ డే స్పెషల్... థియేటర్లలో ఈ వారం సందడి - రెండు రీ రిలీజులు, 10 కొత్త సినిమాలు

టాప్ హెడ్ లైన్స్

Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget