ఎవరీ ఆది సాయి కుమార్? ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్, బ్యాగ్రౌండ్ తెల్సా?

Published by: Satya Pulagam
Image Source: Aadi Saikumar Instagram

ఈతరం ప్రేక్షకులకు ఆది సాయి కుమార్ తెలుసు. అయితే ఇండస్ట్రీలో ఆయనది పెద్ద బ్యాగ్రౌండ్. ఆయన ఫ్యామిలీ గురించి తెలుసుకోండి.

Image Source: Aadi Saikumar Instagram

తెలుగు, కన్నడ ప్రేక్షకులకు సాయి కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆయన కుమారుడు ఆది. 

Image Source: Aadi Saikumar Instagram

సాయి కుమార్ తండ్రి పీజే శర్మ ప్రముఖ నటుడు. అంతకు మించి డబ్బింగ్ ఆర్టిస్ట్, రచయిత.

Image Source: Aadi Saikumar Instagram

ఆదికి రవిశంకర్ & అయ్యప్ప శర్మ బాబాయిలు. వాళ్లిద్దరూ కూడా ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ & నటులు.

Image Source: Aadi Saikumar Instagram

'ప్రేమ కావాలి' (2011)తో ఆది సాయికుమార్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేశారు. 

Image Source: Aadi Saikumar Instagram

ఆది సాయి కుమార్‌కు ఒక సిస్టర్ ఉన్నారు. ఆవిడ పేరు జ్యోతిర్మయి కవివరపు. 

Image Source: Aadi Saikumar Instagram

ఆది సాయికుమార్ భార్య పేరు అరుణ వేలూరి. డిసెంబర్ 13, 2024లో వాళ్ళ పెళ్లి జరిగింది. 

Image Source: Aadi Saikumar Instagram

ఆది సాయి కుమార్, అరుణ దంపతులకు ఓ పాప. ఆ చిన్నారి పేరు అయానా.

Image Source: Aadi Saikumar Instagram

త్వరలో ఆది సాయికుమార్, అరుణ దంపతులకు మరో సంతానం కలగనుంది. ఆ సంగతి సాయి కుమార్ వెల్లడించారు.

Image Source: Aadi Saikumar Instagram

ఆది సాయికుమార్ ఫ్యామిలీ ఫోటోలు

Image Source: Aadi Saikumar Instagram