By: ABP Desam | Updated at : 27 Apr 2022 12:04 PM (IST)
షణ్ముఖ్ జస్వంత్
ఒకప్పటి కథానాయకుడు శోభన్ బాబు, సీనియర్ హీరో - నటుడు మురళీమోహన్, కింగ్ నాగార్జునలో ఒక కామన్ థింగ్ ఉంది. అదేంటో తెలుసా? ఈ ముగ్గురూ భూమిని నమ్మారు. హైదరాబాద్ నగర శివార్లలో మురళీమోహన్ చాలా భూములు కొన్నారు. ఆయనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. నాగార్జున కూడా భూములు కొనడం, అమ్మడం వంటివి చేస్తుంటారని ఇండస్ట్రీలో జనాలు చెబుతుంటారు.
హీరోల్లో భూమి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టిన మొదటి హీరో శోభన్ అని అంటారు. ఇప్పుడు ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ వీళ్ళ రూటులో వెళ్తున్నాడా? అంటే... వెళ్తున్నాడని అనుకోవచ్చు.
మొన్నా మధ్య హైదరాబాద్ సిటీలో షణ్ముఖ్ జస్వంత్ ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. గృహ ప్రవేశం కూడా చేశారు. అప్పట్లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఆయన ల్యాండ్ కొన్నారు. హైదరాబాద్‌కు దగ్గరలోని షాద్ నగర్‌లో షణ్ముఖ్ కొంత భూమి కొన్నారు. రీసెంట్‌గా రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయ్యింది.
Also Read: 'ఆచార్య'లో కనిపించని కాజల్ అగర్వాల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Shanmukh Jaswanth Kandregula (@shannu_7)
ఈ సందర్భంగా అతడి తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చారు. వాళ్ళతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షణ్ముఖ్ పోస్ట్ చేశారు. అదీ సంగతి!
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Shanmukh Jaswanth Kandregula (@shannu.fangirl1)
Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి