అన్వేషించండి

Bigg Boss 8 Elimination: పాపం... సరైన ఫ్యాన్ బేస్ లేక - ఈ వారం బిగ్ బాస్ 8 నుంచి బయటకు వచ్చేది ఈ అమ్మాయే

Bigg Boss 8 Elimination Telugu: బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లడం మాత్రమే కాదు... వెళ్లే ముందు మన ఫ్యాన్ బేస్ ఎంత? అనేది కూడా చూసుకోవాలి. లేదంటే తట్ట బుట్ట సర్దుకుని త్వరలో బయటకు వచ్చేయాలి.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఇంటిలోకి వెళ్లాలని ఆర్టిస్టులు కొందరు కలలు కంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఆ ఇంటిలోకి అడుగు పెట్టే ముందు మన ఫ్యాన్ బేస్ ఎంత అనేది చూసుకోవడం కూడా ఇక నుంచి ముఖ్యం ఏమో!? ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చూస్తే... ఫ్యాన్ బేస్ లేని కారణంగానే కంటెస్టెంట్ బయటకు రావడం జరుగుతోంది. ఇంతకీ, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే అమ్మాయి ఎవరో తెలుసా? 

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేస్తున్న కిర్రాక్ సీత!
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా రూపొందిన 'బేబీ' సినిమాలో వైష్ణవి చైతన్యను స్పాయిల్ చేసే ఫ్రెండ్ రోల్ చేయడం ద్వారా 'కిరాక్' సీత పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 8లో అడుగు పెట్టే అవకాశం సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఆవిడకి పాపులారిటీ అయితే ఉంది గాని ఫ్యాన్ బేస్ మాత్రం అంతగా లేనట్టుంది అందుకే బయటకు వచ్చేస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Seetha🦋🇮🇳 (@kirrakseetha)

ఆరో వారంలో బిగ్ బాస్ 8 సీజన్ నుంచి బయటకు వస్తున్న కంటెస్టెంట్ కిరాక్ సీత అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వారం నామినేషన్లలో ఆవిడతో పాటు కొత్తగా ఇంటిలో అడుగుపెట్టిన గంగవ్వ, మెహబూబ్ దిల్ సే... అలాగే షో మొదలు అయినప్పటి నుంచి ఉన్న కంటెస్టెంట్లు యష్మి గౌడ, విష్ణు ప్రియ భీమనేని, పృథ్వీ ఉన్నారు.

Also Readథియేటర్లు ఖాళీ, అలియా టికెట్స్ కొని ఫేక్ కలెక్షన్స్ చెబుతోంది - 'జిగ్రా' బాగోతం బట్టబయలు చేసిన నిర్మాత భార్య

గంగవ్వ, మెహబూబ్ దిల్ సే బిగ్ బాస్ ఇంటిలో అడుగు పెట్టి వారం అయింది. ఆ ఇద్దరూ ఇంతకు ముందు ఇంటిలో ఆడిన అనుభవంతో పాటు బయట అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ఆ కారణంగా వాళ్ళిద్దరూ సేవ్ అయ్యారు. మిగతా వారిలో 'కృష్ణ ముకుంద మురారి'తో పాటు తెలుగులో కొన్ని సీరియళ్లు చేసిన యష్మి గౌడ, మరో సీరియల్ ఆర్టిస్ట్ పృథ్వీ తమకు ఇచ్చిన టాస్కుల్లో పర్ఫామెన్స్ చూపిస్తున్నారు. అందువల్ల, వాళ్ళిద్దరూ బయటకు రాలేదు. ఒకవేళ వాళ్ళిద్దరూ బయటకు వచ్చే సిట్యువేషన్స్ వచ్చిన సరే ఓటింగ్ వేసి సేవ్ చేసే ఫ్యాన్ బ్యాచ్ ఉంది.

Also Readవిశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?


విష్ణు ప్రియ భీమనేని కూడా స్మాల్ స్క్రీన్ మీద చాలా పాపులర్.‌ 'పోరా పోవే' షోకి యాంకరింగ్ చేయడమే కాదు... 'జబర్దస్త్'లో కొన్ని స్కిట్లలో కనిపించారు. 'బిగ్ బాస్' ఇంటిలో అడుగు పెట్టడానికి ముందు స్టార్ మా ఛానల్ రియాలిటీ షో 'కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్'లో కూడా పార్టిసిపేట్ చేశారు. అందువల్ల, ఆవిడకు కూడా ఫేమస్. ఇక మిగిలింది 'కిరాక్' సీత ఒక్కరే. ఆరో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లతో పోలిస్తే ఆవిడ ఫ్యాన్ బేస్ తక్కువ. అందుకే, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారని అనుకోవాలి. విష్ణు ప్రియాతో కంపేర్ చేస్తే 'కిరాక్' సీత చాలా టస్కుల్లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. కానీ ఏం లాభం? బయటకు రావాల్సి వచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget