అన్వేషించండి

Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు

Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్‌ జబర్దస్త్ వర్ష.. ఈసారి బిగ్ బాస్ 10 తెలుగులో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వర్ష సినిమాల్లో మొదలై జబర్దస్త్ తో గుర్తింపు పొందింది.
  • జబర్దస్త్, యూట్యూబ్ లతో ఆమె మంచి ప్రజాదరణ పొందింది.
  • ఇమ్మానుయేల్ తో జంటగా ఆమెకు విశేష ఆదరణ లభించింది.
  • బిగ్ బాస్ ప్రవేశంపై ప్రస్తుతం వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

Jabardasth Varsha: జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు బుల్లితెరపై భారీ క్రేజ్ సంపాదించుకున్న నటి వర్ష. తన నటన, గ్లామర్, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 

రియల్ లైఫ్ 

నటనపై ఉన్న ఆసక్తితో మొదట సినిమాల్లో చిన్న పాత్రలు, కొన్ని సీరియల్స్ ద్వారా వర్ష తన కెరీర్ ప్రారంభించింది.  మొదట్లో పరిశ్రమలోకి రావడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే 'జబర్దస్త్' షో ద్వారా మంచి గుర్తింపు, ఫాలోయింగ్ రావడంతో కుటుంబ సభ్యులు సైతం ఆమెను పూర్తిస్థాయిలో ప్రోత్సహించడం ప్రారంభించారు. 

షోలు

హైపర్ ఆది, ఇమ్మానుయేల్ వంటి టాప్ కమెడియన్ల టీమ్స్‌లో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో చేసిన స్కిట్లు వర్షకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈటీవీలో ప్రసారమయ్యే పలు వినోదాత్మక ఈవెంట్లు, స్పెషల్ ఈవెంట్లలో క్రమం తప్పకుండా వర్ష కనిపిస్తుంది. ఇటీవల యూట్యూబ్‌లో 'కిస్సిక్ టాక్స్' అనే టాక్ షోను నిర్వహిస్తూ నెటిజన్లను అలరిస్తుంది.  

సోషల్ మీడియా క్రేజ్  

ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షకు 2.1 మిలియన్లకు పైగా (@varsha999_99) ఫాలోవర్లు ఉన్నారు. గ్లామరస్ ఫోటోషూట్‌లు, ట్రెండింగ్ రీల్స్, బిహైండ్-ది-సీన్స్ పోస్ట్‌లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది.  

రెమ్యూనరేషన్ 

జబర్దస్త్, ఇతర టీవీ ఈవెంట్ల కోసం ప్రతి ఎపిసోడ్‌ ప్రాతిపదికన వర్ష పారితోషికం అందుకుంటుంది. భారీ సోషల్  మీడియా ఫాలోయింగ్ ఉన్నందున బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లు, ప్రమోషన్లు, యూట్యూబ్ కంటెంట్ ద్వారా కూడా బాగానే ఆదాయం లభిస్తోంది. 

Also Read: మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్

ఆసక్తికర విషయాలు 

రష్మీ-సుధీర్ జంట తర్వాత ఈటీవీ షోలలో వర్ష - ఇమ్మానుయేల్ కాంబినేషన్ స్కిట్లకు విపరీతమైన డిమాండ్, వ్యూస్ లభించాయి.  మోడలింగ్ బ్యాక్‌గ్రౌండ్‌తో విభిన్నమైన అవుట్‌ఫిట్స్ ధరిస్తూ 'బుల్లితెర గ్లామర్ క్వీన్'గా పేరు తెచ్చుకున్నారు. 

Also Read: బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...

తెలుగు బిగ్ బాస్ 10 ఎంట్రీ 

తెలుగు బిగ్ బాస్ రాబోయే సీజన్ (Bigg Boss Telugu 10) లో వర్ష కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ షోకి మారే కంటెస్టెంట్ల లిస్టులో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన లేదా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
Also Read: 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?

Frequently Asked Questions

వర్షకు బుల్లితెరపై ఎలా గుర్తింపు వచ్చింది?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా వర్ష తెలుగు బుల్లితెరపై భారీ క్రేజ్ సంపాదించుకుంది. నటన, గ్లామర్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

వర్ష కెరీర్ ఎలా మొదలైంది? కుటుంబ సభ్యుల మద్దతు ఉందా?

నటనపై ఆసక్తితో చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన వర్షకు, మొదట కుటుంబ మద్దతు లేదు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు రావడంతో కుటుంబ సభ్యులు ఇప్పుడు పూర్తిగా ప్రోత్సహిస్తున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి వర్ష ప్రవేశిస్తుందా?

బిగ్ బాస్ తెలుగు 10లో వర్ష కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదా కన్ఫర్మేషన్ రాలేదు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Eknadh Harika: బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget