అన్వేషించండి

Bigg Boss 7 Day 73 Promo : ఫస్ట్ ప్లేస్​ ఎప్పటికైనా నాదే అంటున్న అమర్.. నేను టాప్ ​5లో ఉంటానంటున్న రతిక

Bigg Boss Day 73 Promo : టాప్​ 10 పొజిషన్​లో ఎవరు ఉంటారో తేల్చుకోండి అంటూ బిగ్​బాస్ కంటెస్టెంట్ల మధ్య మరో చిచ్చు పెట్టాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో నువ్వా నేనా అనే రేంజ్​లో ఆర్గ్యూ చేసుకుంటున్నారు.

Bigg Boss 7 Evection Free Pass Promo : బిగ్​బాస్ సీజన్​ 7లో నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తానికి రతిక ప్రభావం యావర్​పై బాగానే పడింది. దీంతో అమర్​ చెప్పే మాటను కూడా యావర్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. అమర్ మాత్రం ఇప్పుడు చాలా మెచ్యూర్డ్​గా గేమ్​ ఆడుతున్నాడు. ఇదే కంటిన్యూ అయితే యావర్​ తన ఇమేజ్​ మొత్తం పోగొట్టుకోవాల్సి వస్తుంది. మరోవైపు అర్జున్​ కూడా తన స్ట్రాటజీలు ప్రారంభించాడు. శివాజీని ఇండైరక్ట్​గా టార్గెట్​ చేశాడు. నామినేషన్ల తర్వాత పర్ఫార్మెన్స్ రాంకింగ్ గేమ్​ను బిగ్​బాస్​ కంటెస్టెంట్ల (Bigg Boss Contenstents Telugu)కు ఇచ్చాడు.

పదివారాల మైలురాయి..

బిగ్​బాస్ 7వ సీజన్ 73వ రోజు ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ బిగ్​బాస్ ఇంట్లో పదివారాల మైలురాయిని దాటి విన్నర్​ అయ్యేందుకు మీ పదిమంది మాత్రమే మిగిలారు. ప్రతి ఒక్కరి ఓవరాల్​ పర్​ఫార్మెన్స్​ని దృష్టిలో పెట్టుకుని మీలో మీరు చర్చించి.. ఒకటి నుంచి పది వరకు ర్యాంకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటూ కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టాడు బిగ్​బాస్. దీంతో మొదటి స్థానం దగ్గరికి శివాజీ, గౌతమ్, అర్జున్, యావర్ వెళ్లి నిల్చోగా.. రెండో స్థానంలో ప్రియాంక (Bigg Boss Priyanka), ప్రశాంత్ (Pallavi Prashanth) నించొన్నారు. మూడో ప్లేస్​లో శోభా నించున్నట్లు ప్రోమోలో చూపించారు. 

రతిక టాప్ 5 అట

నేను 5 అనుకుంటున్నా. టాప్​ 5లో నేనొక నెంబర్​గా ఉండాలనుకుంటున్నా అని రతిక (Bigg Boss Rathika) తెలిపింది. అమర్, అశ్విని నాల్గొవ స్థానంలో నిల్చొన్నారు. లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్​ మాత్రం 50, 60 పర్సెంట్ ఇచ్చావంటూ రతికకు తెలిపాడు. ఫోర్ వీక్స్ పర్ఫార్మన్స్ చూసుకుంటే నువ్వు 10 ప్లేస్​కి డిజర్వింగ్​ అని రతికను ఉద్దేశించి అర్జున్ వెల్లడించాడు.  తనని డిఫెండ్​ చేసుకుంటూ.. 10 ప్లేస్ అయితే నేను కాదు అన్నా అంటూ శివాజీకి తెలిపింది రతిక. కానీ హౌజ్ నిర్ణయం ఇదే అంటూ.. శివాజీ (Shivaji) చెప్పగా.. పదో ప్లేస్​కి వెళ్లిపోయింది రతిక. 

ఫస్ట్ ప్లేస్ ఎప్పటికైనా నాదే..

అమర్ మాట్లాడుతూ నాకైతే.. 1వ స్థానంలో ఉండాలని ఉంది. అంటుండగా గౌతమ్ (Doctor Gowtham) కలుగజేసుకుని లాస్ట్ వీక్స్ చూసిన దానిబట్టి 6 అనుకుంటున్నా అని చెప్పాడు. దీంతో 6వ ప్లేస్​కి వెళ్లిన అమర్.. అది నాది అని నేను మరి మరి చెప్తున్నాను. అది నాదే అన్నాడు. నీ ఓన్​గా నువ్వు స్టాండ్ తీసుకోవడం కంటే పక్క వాళ్ల విషయాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావని నాకు అనిపిస్తుందని రతిక తెలిపింది. నువ్వు 100 శాతం మార్క్ క్రియేట్ చేసుకుంది తను అని శివాజీ తెలిపారు. అక్కడి నుంచి ముందుకు వెళ్తావనే నమ్మకం నాకు ఉంది. నీకు ఉంది. మూసుకుని అక్కడికెళ్లి నిల్చోమంటూ అమర్ (Amardeep) ప్రియాంకకు చెప్పాడు. 

గోడ మీద పిల్లి నువ్వు

ఆరవ పొజీషన్​లో నేను ఉండాలనుకున్నాను. అది వెళ్లిపోయందని రతిక చెప్పగా.. అర్జున్ (Bigg Boss Arjun) గోడమీద పిల్లిలాగా ఆన్సర్లు చెప్పకంటూ కసురుకున్నాడు. నీకర్థమవుతుందా? అంటూ రతిక అర్జున్​ని ప్రశ్నించగా.. నాకు అర్థమవుతుంది అంటూ అర్జున్ బదులిచ్చాడు. తర్వాత ఒక్కదానివే నువ్వు ఏమి చేయలేదని శోభతో చెప్పాడు అర్జున్. నా ఎఫర్ట్స్ నీకు ఎక్కడా కనిపించలేదా అంటూ శోభా(Shoba Shetty) అర్జున్​ని ప్రశ్నించింది. దీంతో శోభా తెగ ఫీలైపోయింది. ఏడవ ప్లేస్​ ఏంట్రా? లక్​ ఫేవర్ చేయడమేంటి అని బాధ పడింది. ప్రియాంక్, అమర్ కలిసి.. వాళ్లెవరు డిసైడ్ చేయడానికి అంటూ శోభను మోటివేట్ చేశారు. లోపలికెళ్లి ఎంత స్పైసీ చికెన్ తిని.. ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు రా అంటూ బాధపడుతుండగా ప్రోమో ముగిసింది. 

Also Read : ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీ ఉల్టా పుల్టా - ఆ ఐదుగురికే అవకాశం, పాపం గౌతమ్.. ఆ చిన్న తప్పుతో!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Embed widget