అన్వేషించండి

Bigg Boss 5 Telugu: అడ్డంగా బుక్కైన రవి.. లహరి ఏం చేస్తుందో..?

బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారం నడుస్తోంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మానస్, ప్రియా, ప్రియాంక, లహరి, శ్రీరామచంద్రలలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు.

బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారం నడుస్తోంది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మానస్, ప్రియా, ప్రియాంక, లహరి, శ్రీరామచంద్రలలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. తాజాగా శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. ఇందులో నాగార్జున చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు. బిగ్ బాస్ స్టేజ్ పై హౌస్ మేట్స్ పేర్లతో కూడిన ఓ బోర్డుని ఏర్పాటు చేశారు. 

Also Read: ప్రీ రిలీజ్ వేడుకకు అంతా సిద్ధం.. ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్, మెగా హీరోల రాక?

'మీ అందరి మనస్సులో క్వశ్చన్స్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్.. మరి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏంటో ఇవాళ తెలుసుకోవాలి' అంటూ నాగార్జున బోర్డ్ మీదున్న రవి, ప్రియ పేర్లను సుత్తితో పగలగొట్టారు. ఈ వారంలో యాంకర్ రవి-లహరి మిడ్ నైట్ హగ్ చేసుకున్నారంటూ ప్రియా హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నాగార్జున క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. ముందుగా.. 'ఎవరితో చూశారు.. ఎక్కడ చూశారు' అంటూ ప్రియాను అడిగారు నాగ్. దాని ఆమె 'ఇన్ డీసెంట్ వేలో కాదు సర్.. బిజీగా ఉండడం చూశా అని' అనగానే.. 'హగ్ ఇవ్వడం బిజీగా ఉండడమా..?' అని నాగ్ ప్రశ్నించారు. 

తను అలా అనలేదని ప్రియా చెబుతుండగా.. కానీ అలానే కమ్యూనికేట్ అయిందని నాగ్ అన్నారు. ఆ తరువాత యాంకర్ రవితో.. 'సింగిల్ మెన్ అని నువ్ అన్నావా..?' అడిగారు నాగ్. దానికి రవి.. 'నేను అన్నాను సర్.. ఒప్పుకున్నాను కూడా' అని అనగా.. ఒప్పుకోలేదని ప్రియా చెప్పింది. ఆ తరువాత లహరిని పవర్ రూమ్ కి వెళ్లమని చెప్పారు నాగ్. ఆమెకి రవి,ప్రియా మాట్లాడుకున్న వీడియోను ప్లే చేసి చూపించారు. అందులో రవి క్లియర్ గా లహరి తన వెంట పడుతుందని, సింగిల్ మెన్ ని వదిలేసి నాతోనే ఉంటుందని అన్నాడు. వీడియో చూసిన లహరిని 'క్లారిటీ వచ్చింది కదా.. హాల్ లోకి వెళ్లి ఎవరిది తప్పుకాదో వాళ్లను హగ్ చేస్కో.. తప్పు చేశారు అనుకున్నవాళ్లను అక్కడ నిలదీయు' అంటూ నాగ్ చెప్పారు. ఆ తరువాత ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్ లో తెలియనుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
IPL 2025 Mega Auction: 2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఐపీఎల్‌ మెగా ఆక్షన్‌కు వచ్చే ప్లేయర్ల లిస్ట్ ఇదే
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Embed widget