అన్వేషించండి

Bigg Boss 5 Telugu: బీబీ హోటల్ టాస్క్ లో ఈ ఆరుగురే విజేతలు.. వీరిలో కెప్టెన్ ఎవరంటే...

ఫన్నీగా సాగుతున్న 'బీబీ హోటల్' కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో విజేతలుగా ఆ ఆరుగురు నిలిచారు. సీక్రెట్ టాస్క్ లో రవి ఎంత వరకూ సక్సెస్ అయ్యాడంటే..

బిగ్ బాస్ హౌస్ లో 'బిబి హోటల్' టాస్క్ నడుస్తోంది. వాస్తవానికి ఇదేం కొత్త టాస్క్ కానప్పటికీ సీజన్ 5లో ఇప్పటి వరకూ సరదాగా సాగుతున్న టాస్క్ ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే. గడిచిన తొమ్మది వారాలుగా ఏ టాస్క్ ఇచ్చినా ఆగర్భ శత్రువుల్లా విరుచుకుపడిన ఇంటి సభ్యులకు బీబీ హోటల్ టాస్క్ లో ఆ ఛాన్స్ రాలేదు. ఎందుకంటే ఎదుటివారిని ఇంప్రెస్ చేసి డబ్బులు సంపాదించాలి. మేనేజర్ గా , రిసెప్షనిస్ట్ గా అనీమాస్టర్, వెయిటర్స్ అండ్ చెఫ్స్ గా షణ్ముక్, శ్రీరామ్ చంద్ర, ఉద్యోగాన్ని కాపాడుకుని హౌస్ కీపింగ్ స్టాఫ్ గా రవి, హనీమూన్ కపుల్ గా మానస్- ప్రియాంక, ఫస్ట్ టైం ఫైవ్ స్టార్ హోటల్లో అడుగుపెట్టిన వ్యక్తిగా సన్నీ ,  డాన్ కూతురుగా సిరి, హౌటల్ ఓనర్ ఫ్రెండ్ గా కాజల్ టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు. ఎవరికి వారే చెలరేగిపోయి నటిస్తున్నారు. అందరికన్నా ఈ టాస్క్ లో ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం సన్నీ అనే చెప్పాలి. టాస్క్ ముగిసేసరికి ఎవరి వద్ద ఎక్కువ డబ్బులు ఉంటాయో వారే విజేతలుగా నిలుస్తారు. అయితే సీక్రెట్ టాస్క్ లో భాగంగా హోటల్ సిబ్బందికి డబ్బులు దక్కకుండా చేయడంలో రవి సక్సెస్ అయ్యాడు. 
Also Read:  తిరిగిచ్చేద్దాం అన్న కేటీఆర్.. ఇలాంటోళ్లు ఉండాలన్న మహేశ్... ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్
కాజల్ డబ్బులు రవి దాచేయడంతో ఆ డబ్బులు దొరికే వరకూ ఎవ్వరికీ టిప్స్ ఇచ్చేది లేదంటూ కాజల్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇదే అవకాశంగా తన సీక్రెట్ టాస్క్ పెరఫామెన్స్ ని చూపించిన రవి ... టిప్స్ ఇవ్వకపోతే సర్వీసెస్ ఆపేస్తామని హోటల్ సిబ్బందిని రెచ్చగొట్టాడు. దీంతో ఎటొచ్చీ శ్రీరామ్, షణ్ముక్, యానీ మాస్టర్ లాస్ అయినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా బీబీ హోటల్ టాస్క్ పూర్తయ్యేసరికి మానస్, సన్నీ, కాజల్, సిరి, రవి, ప్రియాంక విజేతలుగా నిలిచారు. అంటే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో ఈ ఆరుగురు పోటీ పడబోతున్నారు. ఎవరికి వారే ఇచ్చిపడేస్తారు. మరెవరు కెప్టెన్ అవుతారో వెయిట్ అండ్ సీ...
Also Read: భార్య పేరు కలిసి వచ్చేలా... ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసిన హీరో
Also Read: ప్రకటనల్లో నటించిన వారే అన్నింటికీ బాధ్యులా ? అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాల్సిందేనా ? సెలబ్రిటీల ప్రకటనలపై వివాదాలెందుకు ?
Also Read: 'క్రాక్' ఎక్కించిన టైమ్ లోనే 'కిక్' ఇవ్వనున్న 'ఖిలాడీ'..
Also Read: బిగ్ బాస్ హౌస్ లో హనీ మూన్ కపుల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు...ఓ రేంజ్ లో ఆడేసుకున్న సన్నీ...
Also Read: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటే
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో కొరియోగ్రాఫర్‌కు మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో కొరియోగ్రాఫర్‌కు మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Chhattisgarh Encounter: భారీ ఎన్ కౌంటర్‌లో హతమైన మావోయిస్టుల వివరాలు వెల్లడించిన పోలీసులు, రూ.1.3 కోట్ల రివార్డు సైతం
Chhattisgarh ఎన్ కౌంటర్‌లో హతమైన మావోయిస్టుల వివరాలు వెల్లడించిన పోలీసులు, రూ.1.3 కోట్ల రివార్డు సైతం
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Embed widget