Bellamkonda Sai Srinivas: 'ఛత్రపతి' హిందీ రీమేక్‌... లెజండరీ బాలీవుడ్‌ కమెడియన్‌తో బెల్లంకొండ

లెజండరీ కమెడియన్‌తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తున్నారు. వీవీ వినాయక్‌ దర్శకత్వంలో 'ఛత్రపతి'ని బెల్లంకొండ హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో వీళ్లిద్దరూ నటిస్తున్నట్టు తెలిసింది.

FOLLOW US: 

లెజండరీ బాలీవుడ్‌ కమెడియన్‌  జానీ లివర్‌తో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తున్నారు. ఆయనతో సెట్స్‌లో దిగిన ఫొటోలను సాయి శ్రీనివాస్‌ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ హైదరాబాద్‌లో చిత్రీకరణ చేస్తున్నారు. ఇప్పుడు బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ చేస్తున్న సినిమా ఒక్కటే... 'ఛత్రపతి' హిందీ రీమేక్‌. ఈ చిత్రానికి వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అందులో జానీ లివర్‌, బెల్లంకొండ నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

"లెజండరీ నటుడు జానీ లివర్‌ గారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. సెట్స్‌లో అందరిలో ఆయన హుషారు నింపుతారు" అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

'ఛత్రపతి' హిందీ రీమేక్‌ కోసం బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ ఎంతో కష్టపడుతున్నారు. మజిల్స్‌ విషయంలో స్పెషల్‌ కేర్‌ తీసుకున్నారు. కండలు తిరిగిన దేహంతో కనిపించడం కోసం ఇంట్లో ప్రత్యేకంగా జిమ్‌ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే, తానే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోవాలని హిందీ  కోచ్‌ ఒకరిని నియమించుకున్నారు. హైదరాబాద్‌లో పెరగడం వల్ల సాయి శ్రీనివాస్‌కు హిందీపై అవగాహన ఉంది. అయితే... ఉచ్ఛారణ విషయంలో తప్పులు దొర్లకూడదని, స్పష్టంగా ఉండాలని ఇంతియాజ్‌ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు, దర్శకుడు వి.వి. వినాయక్‌కు హిందీలో ఇదే తొలి సినిమా.

Also Read: ఎన్టీఆర్... రామ్ చరణ్... నాటు నాటు... ఊర నాటు! ప్రేక్షకులు చిందేసేట్టు!!
Also Read: సంక్రాంతి తర్వాతే కొరటాల సెట్స్‌కు యంగ్ టైగర్... పక్కా ప్లాన్ రెడీ!
AlsoRead: సిక్స్‌ప్యాక్‌ బాడీ వల్లే మూడు సినిమా ఛాన్సులు... నాకు ఫిజిక్ అడ్వాంటేజే!
Also Read: కందిసేను కాడ... పంపుషెడ్డు కాడ... డాంట‌కు డ‌డ‌న‌! 'బంగార్రాజు' లడ్డుండా!!
Also Read: పులిహోర కబుర్లు చెప్పొద్దు.. నానికి కౌంటర్ వేసిన బాలయ్య..
Also Read: మహేష్ బరువు బాధ్యతలు తీసుకుంటాడా? చూద్దామంటున్న నాగార్జున!
Also Read: బండ్ల గ‌ణేష్‌... ప‌వ‌న్‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటావా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Bellamkonda Sai Srinivas Johny Lever Chatrapathi Chatrapathi Hindi Remake

సంబంధిత కథనాలు

NBK107: 'ఖిలాడి' బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు - కొరియోగ్రాఫర్ ఎవరంటే?

NBK107: 'ఖిలాడి' బ్యూటీతో బాలయ్య మాస్ స్టెప్పులు - కొరియోగ్రాఫర్ ఎవరంటే?

KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!

KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!

Pooja Hegde: వెంకటేష్ చెల్లెలిగా పూజాహెగ్డే - ఏ సినిమాలో అంటే?

Pooja Hegde: వెంకటేష్ చెల్లెలిగా పూజాహెగ్డే - ఏ సినిమాలో అంటే?

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?

777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Asaduddin Owaisi on Gyanvapi: మరో మసీదును ముస్లింలు వదులుకోరు: ఓవైసీ

Asaduddin Owaisi on Gyanvapi: మరో మసీదును ముస్లింలు వదులుకోరు: ఓవైసీ

YSRCP Rajyasabha : బీజేపీ చాయిస్‌గా ఓ రాజ్యసభ సీటు - వైఎస్ఆర్‌సీపీ ఆఫర్ ఇచ్చిందా ?

YSRCP Rajyasabha :  బీజేపీ చాయిస్‌గా ఓ రాజ్యసభ సీటు - వైఎస్ఆర్‌సీపీ ఆఫర్ ఇచ్చిందా ?

Karate Kalyani Notice : ఆ చిన్నారి ఎవరు? కరాటే కళ్యాణి నుంచి నో రిప్లై, మరోసారి నోటీసులు!

Karate Kalyani Notice : ఆ చిన్నారి ఎవరు? కరాటే కళ్యాణి నుంచి నో రిప్లై, మరోసారి నోటీసులు!

Covid 19 in North Korea: కిమ్ రాజ్యంలో కరోనా వైరస్ వీరవిహారం- 10 లక్షలకు పైగా కేసులు!

Covid 19 in North Korea: కిమ్ రాజ్యంలో కరోనా వైరస్ వీరవిహారం- 10 లక్షలకు పైగా కేసులు!