అన్వేషించండి

Aryan Khan Birthday: మన్నత్ లో ఆర్యన్ ఖాన్ బర్త్ డే సెలబ్రేషన్స్..

ప్రతి ఏడాది ఎంతో గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకునే ఆర్యన్ ఖాన్ ఈసారి అన్నింటికీ దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నవంబర్ 13న తన 24వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది ఎంతో గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకునే ఈ స్టార్ కిడ్ ఈసారి అన్నింటికీ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. మన్నత్ లో తన ఫ్యామిలీతో కలిసి చిన్న పార్టీ మాత్రం చేసుకోబోతున్నారు. ఇప్పుడిప్పుడే ఆర్యన్ తన నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో మళ్లీ పార్టీల పేరుతో బయటకు వెళ్లాలనుకోవడం లేదు. ఇంతకముందు షారుఖ్ ఖాన్.. తన కొడుకు పుట్టినరోజు అంటే ఇంటర్నేషనల్ హాలిడేస్ కు పంపించడం, కొడుక్కి ఇష్టమైన గ్యాడ్జెట్స్ ను గిఫ్ట్ గా ఇవ్వడం వంటివి చేసేవారు. 

Also Read: 'ఒక్క గేమ్ అయినా.. నిజాయితీగా ఆడావా..?' కాజల్ పై యానీ మాస్టర్ ఫైర్..

ఆర్యన్ ఖాన్ యూనివర్సిటీ స్నేహితులంతా కలిసి అతడి బర్త్ డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు. కానీ ఈసారి ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా.. సింపుల్ గా తన ఇంట్లోనే కుటుంబంతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. అమెరికా, లండన్ లో ఉన్న ఆర్యన్ స్నేహితులు అతడు జైలు నుంచి వచ్చినప్పటి నుంచి రోజూ వీడియో కాల్స్ లో మాట్లాడుతున్నారట. వారంతా కూడా వీడియో కాల్ ద్వారా బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగం కానున్నారు. 

ఈ ఏడాది అక్టోబర్ 3న ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకుంది. దాదాపు 25 రోజుల పాటు ఆర్యన్ ఖాన్ జైల్లోనే ఉన్నాడు. అక్టోబర్ 30న అతడు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ సమయంలో ఆర్యన్ ఇల్లు మన్నత్ ముందు అభిమానులంతా టపాసులు కాలుస్తూ హడావిడి చేశారు. ఆ తరువాత నవంబర్ 2న షారుఖ్ ఖాన్ పుట్టినరోజు నాడు ఫ్యామిలీ మొత్తం కలిసి ఆలీబాగ్ కు వెళ్లారు. అక్కడ సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆర్యన్ ఫారెన్ ట్రావెల్ చేయడానికి స్పెషల్ పర్మిషన్స్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక బెయిల్ పై ఉన్న ఆర్యన్ ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఆఫీస్ ముందు హాజరు కావాల్సి ఉంది. 

Also Read: యంగ్ హీరోలు.. ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ..

 

Also Read: 'దృశ్యం 2' రిలీజ్ డేట్ వచ్చేసింది..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Aditya Devulapally: 'దందా'లో జెన్ జి మాస్... సినిమాల కంటే మైక్రో డ్రామాలే కష్టం - దర్శకుడు ఆదిత్య దేవులపల్లి ఇంటర్వ్యూ
'దందా'లో జెన్ జి మాస్... సినిమాల కంటే మైక్రో డ్రామాలే కష్టం - దర్శకుడు ఆదిత్య దేవులపల్లి ఇంటర్వ్యూ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Embed widget