News
News
X

Mareechika: 'మరీచిక' టైటిల్ తో రెజీనా, అనుపమ - కాన్సెప్ట్ పోస్టర్ చూశారా?

'మరీచిక' సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను గురువారం రోజున విడుద‌ల చేశారు.

FOLLOW US: 
Share:

సినీ ప్రేమికులకు, అభిమానులకు ఎగ్జ‌యిట్‌మెంట్ పెంచే వార్త ఇది. అందం, అభినయంతో ఆక‌ట్టుకుంటోన్న బ్యూటీఫుల్ హీరోయిన్స్ రెజీనా క‌సాండ్ర‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. స‌తీష్ కాశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘మ‌రీచక’ అనే టైటిల్‌ను ఖ‌రారు చ‌శారు. విజ‌య్ అశ్విన్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 'మ‌రీచిక' అనే టైటిల్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. క‌ళ్ల‌ను క‌నిక‌ట్టు చేసే భ్ర‌మ అని  ఈ టైటిల్‌కు అర్థం

అంద‌రిలో ఆస‌క్తి పెంచుతోన్న 'మరీచిక' సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను గురువారం రోజున విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే అందులో కేవ‌లం పాదాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. ఆ పాదాల ప్ర‌తిబింబం నీళ్ల‌లో ఓ అమ్మాయి నీడ‌లాగా క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్‌కు 'ప్రేమ ద్రోహం ప్ర‌తీకారం' అనేది క్యాప్షన్. ఈ పోస్ట‌ర్ అంద‌రిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఉన్న ఆస‌క్తిని మ‌రింత పెచింది

ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. జూలై 26 నుంచి రెండో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా ఈ రొమాంటిక్ డ్రామాకి సంగీతాన్ని అందిస్తున్నారు. అర‌వింద్ క‌న్నాభిరాన్ ఈ మూవీకి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వ‌న్ మోర్ హీరో బ్యాన‌ర్‌పై రవి చిక్కాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ల‌క్ష్మీ భూపాల ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, పాట‌ల‌ను అందించారు. దీంతో పాటు ల‌క్ష్మీ భూపాళ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఈ  చిత్రానికి స‌హ నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించారు.

View this post on Instagram
 
A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

Published at : 14 Jul 2022 03:02 PM (IST) Tags: Regina Anupama Parameswan Mareechika movie

సంబంధిత కథనాలు

Priyanka Nalkari Wedding: గుడిలో రహస్య వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి, వరుడు ఎవరో తెలుసా?

Priyanka Nalkari Wedding: గుడిలో రహస్య వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి, వరుడు ఎవరో తెలుసా?

ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట

ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట

అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన

అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన

Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్

Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్

Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు

Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు

టాప్ స్టోరీస్

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు -  మళ్లీ ఎప్పుడంటే ?

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు