అన్వేషించండి

#JusticeForKoratalaShiva ట్రెండ్ చేస్తోన్న అభిమానులు - అసలేమైందంటే?

#JusticeForKoratalaShiva అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.

దర్శకుడు కొరటాల శివ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మెగా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరి మధ్య కొరటాల శివ గురించి హీటెడ్ ఆర్గుమెంట్ జరుగుతోంది. ఇందులో కొందరు కొరటాలకి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఆయన్ను తిట్టిపోస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో 'ఆచార్య' అనే సినిమాను తెరకెక్కించారు కొరటాల శివ. 
 
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. దీంతో వారంతా తమకు న్యాయం చేయాలని కొరటాల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. 'ఆచార్య' సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు మార్కెట్ వ్యవహారాలు కూడా కొరటాల శివనే చూసుకున్నారు. ఏ ఏరియాలో సినిమాను ఎంతకు అమ్మాలనే విషయాలపై కొరటాలదే ఫైనల్ డెసిషన్. 
 
దీంతో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు తమకొచ్చిన నష్టాలను కవర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొరటాల కూడా ఈ ఇష్యూని త్వరగా సెటిల్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. బిజినెస్ వ్యవహారాలు కాకుండా స్టోరీ, స్క్రీన్ ప్లేపై ఫోకస్ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదంటూ కొరటాలను ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన ఫ్యాన్స్ మాత్రం  #JusticeForKoratalaShiva అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవి ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతున్నారు. మరి ఈ విషయం మెగాస్టార్ వరకు వెళ్తుందేమో చూడాలి!
 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today NOV3: రాధను చంపడానికి వచ్చిన భవానీశంకర్‌ మనుషులు..అడ్డుకోబోయిన విక్కీకి కత్తిపోట్లు
నువ్వులేక నేను లేను: రాధను చంపడానికి వచ్చిన భవానీశంకర్‌ మనుషులు..అడ్డుకోబోయిన విక్కీకి కత్తిపోట్లు
Podarillu Serial Today NoV 2: చక్రితో మాట్లాడాలంటూ ప్రేమగా పిలిచిన మహాలక్ష్మీ..ఇంతకీ తన మనసులో మాట బయటపెట్టిందా లేదా..?
పొదరిల్లు:చక్రితో మాట్లాడాలంటూ ప్రేమగా పిలిచిన మహాలక్ష్మీ..ఇంతకీ తన మనసులో మాట బయటపెట్టిందా లేదా..?
Nindu Noorella Saavasam Serial Today November 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన రాజు – అయోమయంలో డాక్టర్‌  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన రాజు – అయోమయంలో డాక్టర్‌  
Chiranjeevi Meets Amit Shah: అమిత్ షాను కలిసిన చిరు, చరణ్... డీప్ ఫేక్ వీడియోలపై డిస్కషన్ - మెగా రిక్వెస్ట్
అమిత్ షాను కలిసిన చిరు, చరణ్... డీప్ ఫేక్ వీడియోలపై డిస్కషన్ - మెగా రిక్వెస్ట్

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Delhi Vote Chori Rally Mobilisation: ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
ఢిల్లీ ర్యాలీకి భారీగా జన సమీకరణ - హైకమాండ్ వద్ద పెరిగిన రేవంత్ రెడ్డి పట్టు !
AP Municipal Counting: ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
ఏపీ మున్సిపల్ పోరు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ఫలితాలపై ఉత్కంఠ!
Cyclone Murasu Landfall: ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజాము వరకు సీఎం చంద్రబాబు సమీక్షలు
AP Youth Trapped In Russia: రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
రష్యా యుద్ధభూమిలో చిక్కుకున్న విశాఖ యువకులు.. 'కాపాడండి' అంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి!
Bigg Boss Season 10 Today November 2nd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీ టెంపర్‌పై ముకేశ్ షాకింగ్ కామెంట్స్! ఇచ్చిపడేసిన కంటెస్టెంట్స్!
125 యూనిట్లు.. 6 నిమిషాలు! రికార్డు స్థాయిలో అమ్ముడైన Royal Enfield Classic 650 Hypershift స్పెషల్ ఎడిషన్
కేవలం 6 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్పెషల్‌ బైక్‌.. ఏంటి ప్రత్యేకత?
Infused Water : తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
తరచూ అలసట, కడుపులో మంట, నోటి దుర్వాసనతో ఇబ్బందా? ఈ హెల్తీ డ్రింక్స్ ట్రై చేయండి
nstant Justice Encounters Vs Rule of Law : తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధ పాలన - ఎన్‌కౌంటర్లకు మద్దతు వెనుక సమాజం ఆలోచించాల్సిన నిజాలు ఉన్నాయా ?
తక్షణ న్యాయం వర్సెస్ చట్టబద్ధ పాలన - ఎన్‌కౌంటర్లకు మద్దతు వెనుక సమాజం ఆలోచించాల్సిన నిజాలు ఉన్నాయా ?
Embed widget