అన్వేషించండి

83 Teaser: ‘83’ మూవీ టీజర్.. వచ్చేస్తోంది వరల్డ్ కప్ హిస్టరీ.. హిట్ పక్కా!

1983లో భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఉత్కంఠభరిత క్షణాల బయోగ్రఫీ చిత్రాన్ని త్వరలో బిగ్ స్క్రీన్‌పై చూసేయొచ్చు. ఇదిగో టీజర్ వచ్చేసింది.

భారతీయులు క్రికెట్‌ను ఎంతగా ప్రేమిస్తారో చెప్పక్కర్లేదు. టెస్టు మ్యాచ్‌లతో సహా దేన్ని విడిచిపెట్టకుండా చూసేస్తారు. అలాంటిది క్రికెట్ వరల్డ్ కప్ వస్తే.. వదిలి పెడతారా? తప్పకుండా చూసి తీరాల్సిందే. అయితే, క్రికెట్ చరిత్రలో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఓ ఘటన చోటుచేసుకుంది. తొలిసారి ఇండియా ప్రపంచ కప్ గెలుచుకుంది. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లో.. అన్ని అంచనాలను తారుమారు చేస్తూ.. ప్రపంచ కప్‌‌ను సొంతం చేసుకుంది. ఆ అపురూప ఘట్టాన్ని ఇప్పుడు సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నారు. ‘83’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను చిత్రయూనిట్ శుక్రవారం విడుదల చేసింది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ వేదికగా ఈ టీజర్‌ను తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. 

ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రను.. రణ్‌వీర్ సింగ్ పోషిస్తుండగా.. తమిళ నటుడు జీవా కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర పోషిస్తున్నాడు. మిగతా పాత్రల్లో దీపికా పదుకొనే, కిచ్చా సుదీప్, జీవా, పంకజ్ త్రిపాఠి, అమ్మీ విర్క్, తహీర్ రాజ్ భాసిన్, సకీబ్ సలీమ్, దీపికా పదుకొనే నటిస్తున్నారు. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, ఫాంటమ్ ఫిల్మ్స్, కబీర్ ఖాన్, దీపికా పదుకొనే, విష్ణు వర్దన్ ఇందూరి, సజీద్ నదియాద్‌వాలా నిర్మాతలు.

ఇక టీజర్ విషయానికి వస్తే.. 1983, జూన్ 25న లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో.. ఆటను మలుపు తిప్పిన కీలకమైన క్యాచ్‌ను పట్టుకొనేందుకు ఫీల్డర్లు పరుగులు పెడుతున్న సీన్‌ను చూపించారు. ఈ నెల (నవంబరు) 30న ట్రైలర్ విడుదల కానుంది. కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు ప్రపంచ కప్పును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అప్పటి టీమ్ నుంచి ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంది. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ షూటింగ్‌లో పాల్గోవడనికి ముందు కొన్నాళ్లు కపిల్ దేవ్‌తో కలిసి ఉన్నాడు. ఆయన ఆట తీరు, హవభావాలను దగ్గరుండి గమనించాడు. టీజర్ చూస్తుంటే.. తప్పకుండా సినీ, క్రికెట్ ప్రేమికులను ఈ చిత్రం మెప్పిస్తుందనే అనిపిస్తోంది. ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. 

Also Read: ‘స్క్విడ్ గేమ్’ సీరిస్ స్మగ్లింగ్.. విద్యార్థికి ‘మరణ’ శిక్ష.. ఉత్తర కొరియా అరాచకం

Also Read: ‘లైగర్’ స్టార్ మైక్ టైసన్‌కు గంజాయిని ప్రోత్సహించే బాధ్యతలు.. ప్రభుత్వం విజ్ఞప్తి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget