News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు
X
హోమ్ కీలక అభ్యర్థులు నియోజకవర్గాలు
హోమ్ / ఎన్నికలు / రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2023

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2023

మరిన్ని చూడండి
200
200
Target 101
Party Result
INC+ 100
BJP 73
BSP 6
OTH 21
199
199
Target 100
Party Result
BJP 115
INC 69
OTH 13
BSP 02
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Errabelli Dayakar Rao: అధైర్యపడొద్దు, కంటికి రెప్పలా కాపాడుకుంటా: ఓటమి తర్వాత ఎర్రబెల్లి తొలి మీటింగ్
Errabelli Dayakar Rao: అధైర్యపడొద్దు, కంటికి రెప్పలా కాపాడుకుంటా: ఓటమి తర్వాత ఎర్రబెల్లి తొలి మీటింగ్

ప్రత్యక్ష బ్లాగ్

పూర్తి బ్లాగ్ చదవండి
  • తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి - ఏఐసీసీ అధికారిక ప్రకటన

    05 Dec, 2023 18:37

  • 2 రోజుల నుంచి హోటల్ లోనే రేవంత్.. అక్కడి నుంచే నేతలతో మంతనాలు

    05 Dec, 2023 16:42

  • హోటల్ కు వెళ్లి రేవంత్ ను కలిసిన సీపీఐ నేతలు

    05 Dec, 2023 16:36

ఎన్నికల వీడియోలు

మరిన్ని చూడండి
Elections 2023 | KTR Old Tweet On Revanth Reddy: తక్కువ చేసిన ప్రతి నోటినీ మూయించిన రేవంత్ రెడ్డి

Elections 2023 | KTR Old Tweet On Revanth Reddy: తక్కువ చేసిన ప్రతి నోటినీ మూయించిన రేవంత్ రెడ్డి

KTR To Be The LP Leader For BRS In Assembly: కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి రారంట..! కేటీఆర్ తో అలా ప్లాన్ రెడీ చేశారంట..!

KTR To Be The LP Leader For BRS In Assembly: కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి రారంట..! కేటీఆర్ తో అలా ప్లాన్ రెడీ చేశారంట..!

KTR Old Tweet On Revanth Reddy: తక్కువ చేసిన ప్రతి నోటినీ మూయించిన రేవంత్ రెడ్డి

KTR Old Tweet On Revanth Reddy: తక్కువ చేసిన ప్రతి నోటినీ మూయించిన రేవంత్ రెడ్డి

KVR Defeats KCR And Revanth Reddy: కేసీఆర్, రేవంత్ ను ఒకే ఎన్నికలో ఓడించినది ఎవరు..? విజయం తర్వాత ఏమన్నారు..?

KVR Defeats KCR And Revanth Reddy: కేసీఆర్, రేవంత్ ను ఒకే ఎన్నికలో ఓడించినది ఎవరు..? విజయం తర్వాత ఏమన్నారు..?

Revanth Reddy Political Journey: తెలంగాణ నయా బాహుబలి రేవంత్ రెడ్డి .. ఆయన జర్నీ ఏంటో తెలుసా..?

Revanth Reddy Political Journey: తెలంగాణ నయా బాహుబలి రేవంత్ రెడ్డి .. ఆయన జర్నీ ఏంటో తెలుసా..?

KCR National Politics: జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఓటమి తప్పదా..?

KCR National Politics: జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఓటమి తప్పదా..?

Telangana Elections Results 2023: ఇది కాంగ్రెస్ పై ప్రేమ కాదు.. బీఆర్ఎస్ పై వ్యతిరేకత, ద్వేషం..!

Telangana Elections Results 2023: ఇది కాంగ్రెస్ పై ప్రేమ కాదు.. బీఆర్ఎస్ పై వ్యతిరేకత, ద్వేషం..!

Telangana Election Results 2023 | బీఆర్ఎస్ కు చావు దెబ్బ కొట్టిన నిరుద్యోగులు | ABP Desam

Telangana Election Results 2023 | బీఆర్ఎస్ కు చావు దెబ్బ కొట్టిన నిరుద్యోగులు | ABP Desam

CM KCR National Politics Future: తెలంగాణ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్లాన్ ఏంటి..?

CM KCR National Politics Future: తెలంగాణ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్లాన్ ఏంటి..?

Security Tightened At Revanth Reddy House: రేవంత్ రెడ్డి ఇంటిముందు భద్రత కట్టుదిట్టం

Security Tightened At Revanth Reddy House: రేవంత్ రెడ్డి ఇంటిముందు భద్రత కట్టుదిట్టం

రాజస్థాన్ ఎన్నికల న్యూస్

ఇంకా చదవండి  

ఎలక్షన్ షార్ట్స్

మరిన్ని చూడండి

టాప్ హైలైట్స్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో క్లియర్ వేవ్ - స్వీప్ చేయబోతున్నది ఎవరో తెలుసా ?
ఏపీలో ఎన్నికల ఫలితాలకు ముందే ఏపీబీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే చేసి ఫలితాలు విడుదల చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ - ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడయిన అంచనాలు ఇవే
తెలంగాణలో హోరాహోరీ పోరులో బీజేపీ, కాంగ్రెస్ చెరో సగం సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్‌లో వెల్లడయింది.
'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' - స్టిక్కర్ల వార్
ఎన్నికల ఫలితాలు తేలకముందే పిఠాపురంలో స్టిక్కర్ల వార్ షురూ అయ్యింది. అటు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, ఇటు వంగా గీత అభిమానులు 'మా ఎమ్మెల్యే గారి తాలూకా' అంటూ స్టిక్కర్లతో హల్చల్ చేస్తున్నారు.
ఏపీ ఎన్నికల కౌంటింగ్‌లో తొలి ఫలితం ఇదే!
ఏపీలో ప్రజలంతా పరీక్ష రాసిన విద్యార్థుల్లా టెన్షన్ పడుతున్నారు. ఎక్కడ చూసిన ఇదే చర్చ. అందుకే ఎన్నికల సంఘం కూడా త్వరగా ఫలితాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఏపీ ఉద్యోగుల్లో ఎలక్షన్ ఫీవర్ - బెట్టింగ్‌లతో బిజీ !
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ బెట్టింగ్ ఫీవర్ ఎక్కువగానే కనిపిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం మార్పుపై, మెజార్టీలపై పందేలు కాస్తున్నారు.

ఎన్నికల ఆటలు

ఎన్నికల మెటావర్స్

ఇన్ఫోగ్రాఫిక్స్

మరిన్ని ఎన్నికల వార్తలు

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Errabelli Dayakar Rao: అధైర్యపడొద్దు, కంటికి రెప్పలా కాపాడుకుంటా: ఓటమి తర్వాత ఎర్రబెల్లి తొలి మీటింగ్

Errabelli Dayakar Rao: అధైర్యపడొద్దు, కంటికి రెప్పలా కాపాడుకుంటా: ఓటమి తర్వాత ఎర్రబెల్లి తొలి మీటింగ్

Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ఉద్యమకారులకు శుభవార్త, కేసులన్నీ ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

ఉద్యమకారులకు శుభవార్త, కేసులన్నీ ఎత్తివేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం

బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస

బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస

No Wishes From KCR: కేసీఆర్ కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు విష్ చేయలేదు?

No Wishes From KCR: కేసీఆర్ కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు విష్ చేయలేదు?

BRS MLA KTR: నిరాశ చెందవద్దు, బీఆర్ఎస్ కు త్వరలోనే మంచిరోజులు: కేటీఆర్

BRS MLA KTR: నిరాశ చెందవద్దు, బీఆర్ఎస్ కు త్వరలోనే మంచిరోజులు: కేటీఆర్

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Telangana Election Results 2023 LIVE: ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

Telangana Election Results 2023 LIVE: ఢిల్లీ వెళ్లిన భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

ఎన్నికల FAQ
  • ఎన్నికల సంఘం విధులేంటి?

    ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) సంస్థ 1950లో ఏర్పాటైంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఓ స్వతంత్ర సంస్థ ఇది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించడం ఈ సంస్థ విధి. వీటితో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ బాధ్యతలూ తీసుకుంటుంది. రాజకీయ పార్టీల ప్రవర్తనా నియమావళినీ ఎన్నికల సంఘం నిర్దేశిస్తుంది.

  • ఆర్టికల్ 324 అంటే ఏంటి..?

    రాజ్యాగంలోని ఆర్టికల్ 324 ఎన్నికలు ఎలా జరగాలో నిర్దేశిస్తుంది. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి ఎలక్షన్ ప్రక్రియ జరిగేలా చూస్తుంది.

  • జనవరి 25వ తేదీనే ఓటర్స్ డే ఎందుకు..?

    2011 నుంచి ఎన్నికల సంఘం జనవరి 25వ తేదీన నేషనల్ ఓటర్స్‌ డే జరుపుతోంది. ఇందుకో కారణముంది. 1950లో జనవరి 25నే ఎన్నికల సంఘం ఏర్పాటైంది. ఇందుకు గుర్తుగా ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోంది. యువతీ యువకులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనూ ఈ ఓటర్స్‌ డేని జరుపుకుంటున్నారు.

  • 1950 జనవరి 25న ఏం జరిగింది..?

    1950 జనవరి 25వ తేదీన ఎన్నికల సంఘం ఏర్పాటైంది. 1989 వరకూ కేవలం ఒకే ఒక సభ్యుడితో ఈ సంఘం కొనసాగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈ సంస్థని నడిపించే వారు.

  • ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎవరిది..?

    దేశవ్యాప్తంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల సంఘానిదే. పంచాయతీలు, మున్సిపాలిటీల ఎన్నికల బాధ్యతను మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లు చూసుకుంటాయి.

  • ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది..?

    భారత్‌లో ఎన్నికల ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగుతుంది. ముందు ఎన్నికల సంఘం పోలింగ్ షెడ్యూల్‌ని ప్రకటిస్తుంది. అభ్యర్థుల నామినేషన్‌ తేదీలు, నామినేషన్ ఉపసంహరణ తేదీలు, నామినేషన్‌ల పరిశీలన, కౌంటింగ్ డేట్ లాంటి వివరాలు వెల్లడిస్తుంది. పార్టీలు, అభ్యర్థులు కచ్చితంగా అనుసరించాల్సిన ప్రవర్తనా నియమావళినీ ప్రకటిస్తుంది. పోలింగ్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి పార్టీలు ఎలా నడుచుకోవాలో నిర్దేశిస్తుంది.

  • ఎమ్మెల్యేలను ఎలా ఎన్నుకుంటారు..?

    రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు MLAలు. 18 ఏళ్లు పైబడిన ఓటర్లు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరవాత ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలుస్తారో ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

  • కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది?

    ఎన్నికల సంఘం ఎప్పుడైతే పోలింగ్ షెడ్యూల్‌ని ప్రకటిస్తుందో ఆ రోజు నుంచే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ఇది కొనసాగుతుంది.

  • ప్రవర్తనా నియమావళి అంటే ఏంటి?

    1960లో తొలిసారి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. మేనిఫెస్టోలు ఎలా ఉండాలి..? రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించాలి..? అనే నిబంధనలు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో ఉంటాయి.

  • స్వతంత్రం రాకముందు ఎవరికి ఓటు హక్కు ఉండేది?

    1919-1929 మధ్య కాలంలో అన్ని బ్రిటీష్‌ ప్రావిన్స్‌లు, ప్రిన్స్‌లీ స్టేట్స్‌లో మహిళలకు ఓటు వేసే హక్కు కల్పించారు. కొన్ని సార్లు స్థానిక ఎన్నికల్లో మహిళలు పోటీ చేసే అవకాశాన్నీ ఇచ్చారు.

  • భారత్‌లో తొలి ఓటర్ ఎవరు..?

    భారత్‌కి స్వాతంత్ర్యం వచ్చిన తరవాత 1951లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కల్పా ప్రాంతానికి చెందిన రిటైర్డ్ టీచర్ శ్యామ్ శరణ్ నేగి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనే భారత్‌లో తొలి ఓటర్‌గా చరిత్రలో నిలిచిపోయారు.

  • తొలిసారి లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?

    1951-52లో తొలిసారి భారత్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ తరవాత రెండోసారి 1957లో, మూడోసారి 1962లో, నాలుగోసారి 1967లో జరిగాయి. 1971లో ఐదోసారి ఎన్నికలు నిర్వహించారు. ఆ తరవాత 1977,1980,1984-85, 1989,1991లో ఎన్నికలు జరిగాయి. 1996లో పదకొండో సారి ఎన్నికలు నిర్వహించింది ఎన్నికల సంఘం. తరవాత 1998,1999,2004,2009,2014లోనూ ఎన్నికలు జరిగాయి. 2019లో 17వ సారి ఎన్నికలు జరగ్గా...2024లో 18వ సారి భారత్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

vote India