అన్వేషించండి
Telangana Elections Results 2023: ఇది కాంగ్రెస్ పై ప్రేమ కాదు.. బీఆర్ఎస్ పై వ్యతిరేకత, ద్వేషం..!
గులుగుడు గులుగుడే... గుద్దుడు గుద్దుడే. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రచార నినాదాల్లో ఇది కూడా ఒకటి. అంటే నసగడం లాంటివి ఉంటూనే ఉంటాయని, కానీ ఓట్లు మాత్రం కారుకే గుద్దాలని కేటీఆర్ సహా కీలక నాయకులందరూ చెప్తూ వచ్చారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఇది రివర్స్ అయిపోయింది. బీఆర్ఎస్ విషయంలో గులిగిన, అదే నసిగిన ప్రజలు.... ఓట్లు మాత్రం హస్తానికే గుద్దారు.
వ్యూ మోర్





















