అన్వేషించండి
Advertisement
Elections 2023 | KTR Old Tweet On Revanth Reddy: తక్కువ చేసిన ప్రతి నోటినీ మూయించిన రేవంత్ రెడ్డి
Who is that..? అని ఎగతాళి చేశారు. అతనెవరో.. ఇవాళ కళ్లకు కనబడుతోంది. రవ్వంత రెడ్డి అంటూ తక్కువ చేశారు. రవ్వ కాదు.. అది అగ్గి రవ్వ అన్న విషయం అర్థమైంది. కేసీఆర్ స్టేచర్ కు సరిపోయే కేరక్టర్ అటువైపుందా అన్నారు. ఆ కొండను ఢీకొట్టిన కేరికేచర్ ఇదీ అని చూపించాడు. ఓ చిన్న చినుకై.. వానై... వరదై తొమ్మిదేళ్లుగా తెలంగాణను ఏలుతున్న రాజకీయ కుటుంబాన్ని ముంచేసిన ఆ సునామీనే అనుముల రేవంత్ రెడ్డి.
తెలంగాణ
హైటెన్షన్! మైనర్‌ను ఇంట్లో బంధించి అత్యాచారం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
సినిమా
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion