అన్వేషించండి

UP Election 2022: యోగిపై ఈసీకి సమాజ్‌వాదీ ఫిర్యాదు.. సీఎం భాషపై అభ్యంతరం

ఎన్నికల ప్రచారం ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వినియోగిస్తోన్న భాషపై సమాజ్‌వాదీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘానికి సమాజ్‌వాదీ పార్టీ లేఖ రాసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారంలో మాట్లాడుతోన్న భాషపై ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా సీఎం మాట్లాడేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది.

UP Election 2022: యోగిపై ఈసీకి సమాజ్‌వాదీ ఫిర్యాదు.. సీఎం భాషపై అభ్యంతరం

" యూపీ ప్రచారంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడే భాష రెచ్చగొట్టే విధంగా ఉంది. ప్రజాస్వామ్యంలో అలాంటి భాషను వినియోగించడాన్ని ఏ మాత్రం సమర్థించలేం. బెదిరించే ధోరణిలో యోగి మాట్లాడుతున్నారు. ఎన్నికల నిర్వహణ స్వేచ్ఛ, సమగ్రతలను.. ఇలాంటి ఉల్లంఘనలు ప్రభావితం చేస్తాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇలాంటి ఉల్లంఘనలు సరికాదు. కనుక సీఎంపై తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేస్తోంది.                                                "
-       సమాజ్‌వాదీ పార్టీ 

యోగి వ్యాఖ్యలు..

యూపీలో విస్తృతంగా ప్రచారం చేస్తోన్న యోగి ఆదిత్యనాథ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మార్చి 10 (ఎన్నికల ఫలితాలు) తర్వాత సంఘ విద్రోహ శక్తులు, మాఫియాలను బుల్డోజర్‌తో తొక్కిస్తామని యోగి అన్నారు.

అంతేకాకుండా ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్ చౌదరీ, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్.. యూపీలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దూకుడు పెంచిన భాజపా..

యూపీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ భాజపా ప్రచారంలో దూకుడు పెంచింది. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. యూపీలో విస్త్రృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీయే లక్ష్యంగా భాజపా విమర్శల దాడి చేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను గూండాలు, మాఫియాలుగా భాజపా చిత్రీకరిస్తూ ఆరోపణలు చేస్తోంది.

Also Read: Galwan Valley Clash: 'చైనా అబద్ధం చెప్పింది.. గల్వాన్ ఘర్షణలో వారి సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ'

Also Read: India Corona Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు.. తాజాగా 1,72,433 మందికి కరోనా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget