అన్వేషించండి

Mizoram Election 2023: మిజోరంలో MNFకి మరో ఛాన్స్ దక్కుతుందా! ABP CVoter ఒపీనియన్ పోల్

Mizoram Assembly Election 2023: మిజోరం ఎన్నికల్లో మిజోరం నేషనల్ ఫ్రంట్ (Mizoram National Front) మరోసారి  మెజార్టీ సాధించే అవకాశాలున్నాయని ఈ పోల్ వెల్లడించింది.

తెలంగాణ సహా మొత్తం 5 రాష్ట్రాలకు మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7వ తేదీన ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. అయితే ఈశాన్య రాష్ట్రం మిజోరం ఎన్నికల్లో మిజోరం నేషనల్ ఫ్రంట్ (Mizoram National Front) మరోసారి  మెజార్టీ సాధించే అవకాశాలున్నాయని ఈ పోల్ వెల్లడించింది. మిజోరం అసెంబ్లీ ఎన్నికలపై ABP CVoter Opinion Poll నిర్వహించింది. మిజోరం అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలుండగా.. తాజా సర్వే ప్రకారం అధికార MNF కి 17 నుంచి 21 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంది. ZPM కి 10-14, కాంగ్రెస్‌కి 6-10, ఇతరులకు 0-2 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 

గత ఎన్నికలతో పోల్చితే ఎంఎన్ఎఫ్ సీట్లు తగ్గనున్నాయి. 2018 ఎన్నికల్లో MNFకి 26 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో 5 వరకు సీట్లు తగ్గనున్నాయి. ZPM, కాంగ్రెస్ సీట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ZPMకి గత ఎన్నికల కన్నా దాదాపు సీట్లు ఎక్కువ వస్తే, కాంగ్రెస్ కు దాదాపు 3 సీట్ల మేర ఎక్కువ రానున్నాయి. ఓట్ల పరంగా చూస్తే... MNFకి 34.7 శాతం, కాంగ్రెస్‌కి 30 శాతం, ZPMకి 25.8 శాతం, ఇతరులకు 9.4 శాతం ఓట్లు పోల్ అవుతాయని ABP CVoter ఒపీనియన్ పోల్‌ వెల్లడించింది.  అక్టోబర్ 9 నుంచి నవంబర్ 3 వరకు ఏబీపీ సీ ఓటర్ ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. మిజోరంలో 2,246 శాంపిల్స్ సేకరించి ఈ ఫలితాలు వెల్లడించింది.


Mizoram Election 2023: మిజోరంలో MNFకి మరో ఛాన్స్ దక్కుతుందా! ABP CVoter ఒపీనియన్ పోల్

2018 ఎన్నికల్లో MNF హవా.. 
మిజోరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్  విజయం సాధించింది. ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. ఎంఎన్‌ఎఫ్‌కు 26 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఎంఎన్ఎఫ్‌కు 65 శాతం ఓట్లు దక్కాయి. మిజోరంలో మొత్తం 40 శాసనసభ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 21. ఎంఎన్ఎఫ్ 26 స్థానాల్లో విజయం సాధించింది.  కాంగ్రెస్‌కు కేవలం 5 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ కు బీజేపీ నుంచి గట్టిపోటీ, ABP Cvoter ఒపీనియన్ పోల్ లో ఏం తేలిందంటే!

[Disclaimer: Current survey findings and projections are based on CVoter Pre Poll CATI interviews conducted among 18+ adults statewide, all confirmed voters (sample size 63,516). The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.]

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
Embed widget