అన్వేషించండి

Telangana Municipal Elections 2026 Results:తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ఏ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని దక్కించుకుంది? 

Telangana Municipal Elections 2026 Results: తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా చాలా వాటిలో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీతో దూసుకెళ్తోంది.
  • కొన్ని చోట్ల రెబల్స్, ప్రతిపక్షాల జోక్యంతో ఫలితాలు మారాయి.
  • జిల్లాలు వారీగా వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపుతున్నాయి.

Telangana Municipal Elections 2026 Results: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసేలా కనిపిస్తోంది. . చాలా ప్రాంతాల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు.  కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీని రెబల్స్ దెబ్బతీసినట్టు స్పష్టమవుతోంది. ప్రతిపక్షాలు కూడా కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ను పరుగులు పెట్టించినట్టు ఫలితాలు చూస్తే అర్థమవుతోంది. ఇప్పటి వరకు జిల్లాల వారీగా వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే ....

ఆదిలాబాద్ జిల్లా

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్   
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ 
    ఇతరులు
49 11 6 21 11

నిర్మల్‌జిల్లా   

నిర్మల్‌ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
24/42 18 1 10 2

బైంసా మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
26 1 - 6 19

ఖానాపూర్‌ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 3 4 4 1

నిజామాబాద్ జిల్లా 

బోధన్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
38 17 5 3 13

ఆర్మూర్‌  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
36 19 5 8

 భీమ్‌గల్‌ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 8 4    

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 

  ఇల్లెందు మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
24 19 3 - 2

అశ్వారావుపేట  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
22 17 2 1 2

హనుమకొండ జిల్లా 

పరకాల  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
22 13 6 3 -

జగిత్యాల జిల్లా 

జగిత్యాల  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
47/50 16 4 6 15

ధర్మపురి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
15 15 - - -

రాయికట్‌  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 3 3 5 1

కోరుట్ల  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
32/33 17 8 6 1

మెట్‌పల్లి  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
26 5 6 9 4

 

జనగామ జిల్లా 

జనగామ  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
30 12 13   5

స్టేషన్‌ఘనపూర్‌  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
18 13 5    

 

జయశంకర్‌భూపాలపల్లి జిల్లా 

భూపాలపల్లి  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
30 15 9 2 2

 

జోగులాంబ గద్వాల్ జిల్లా 

గద్వాల్‌  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
37 16 11 7 3

అయిజ  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
20 7 13    

 వడ్డేపల్లి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
10 1 1   8

అలంపూర్‌  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
10 5 5    

కామారెడ్డి జిల్లా 

కామారెడ్డి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
49 19 10 18 2

ఎల్లారెడ్డి  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 10 1   1

బాన్సువాడ  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
19 11 3 3 2

 బిచ్కుంద మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 10 2    

కరీంనగర్ జిల్లా 

జమ్మికుంట  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
29/30 10 12 4 3

హుజూరాబాద్  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
30 16 8 5 1

చొప్పదండి  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
14 10 1 3  

ఖమ్మం జిల్లా 

ఏదులాపురం  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
32 24 2    

వైరా  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
20 12 5   2

కల్లూరు  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
20 12 7   1

సత్తుపల్లి  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
23 17 6   1

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా 

 ఆసిఫాబాద్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
20 7 9   4

కాగజ్‌నగర్  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
30 10 10 5 5

మంచిర్యాల జిల్లా 

లక్షెట్టిపేట  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
15 11 3 1  

బెల్లంపల్లి  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
34 14 14 1 5

చెన్నూరు  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
18 11 4 2 1

క్యాతనపల్లి  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
22 7 10   5

మహబూబాబాద్‌ జిల్లా 

  మహబూబాబాద్‌ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
36 13 11 1 11

కేససముద్రం  మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
16 8 8    

డోర్నకల్‌ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
15 11 4    

మరిపెడ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
15 9 5   1

తొర్రూరు మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
16 7 9    

మహబూబ్‌నగర్ జిల్లా 

బూత్‌పూర్‌ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
10 7 1 2  

దేవరకద్ర మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 6 4 1 1

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా 

మూడు చింతలపల్లి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
24 9 14 1  

ఆలియాబాద్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
20 8 7 3 2

ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
24 8 12 4  

ములుగు జిల్లా 

ములుగు మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
20 12 5 1 2

నాగర్‌కర్నూలు జిల్లా

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
24 12 6    

కల్వకుర్తి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
22 13 3 5 1

కొల్లాపూర్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
19 16 3    

నల్గొండ జిల్లా 

చండూరు మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
10 6 3   1

చిట్యాల మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 9 2   1

 దేవరకొండ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
20 10 7 1 2

హాల్దియా మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 11 1    

మిర్యాలగూడ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
48 31 14 1 2

నందికొండ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 11 1    

నారాయణపేట జిల్లా 

నారాయణపేట మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
24 7 2 11 4

మక్తల్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
15/16 12   3  

కోస్గి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
16 16      

మద్దూరు మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
16 9 6   1

సిద్దిపేట జిల్లా 

చేర్యాల మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 5 7    

దుబ్బాక మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
20 4 11 2 3

గజ్వేల్‌ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
14/20 5 8 1  

హిస్నాబాద్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
20 16 4    

మెదక్ జిల్లా

మెదక్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
32 14 15 2 1

నర్సాపూర్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
15 6 5 4  

రామాయంపేట మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 8 3 1  

తూప్రాన్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
16 4 9 3  

యాదాద్రి భువనగిరి జిల్లా

ఆలేరు మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 7 3 2  

భువనగిరి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
35 23 3 4 5

చౌటుప్పల్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
18/20 11 3 3 1

మోత్కూరు మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 8 3   1

పోచంపల్లి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
13 6 5 1 1

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 8 1 2 1

వరంగల్ జిల్లా 

నర్సంపేట మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
30 21 6 1 2

వర్దన్నపేట మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 5 6   1

వనపర్తి జిల్లా 

వనపర్తి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
32/33 19 8 2 3

పెబ్బేరు మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 7 5    

ఆత్మకూరు మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
10 6 1 3  

అమరచింత మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
10 3 3 3 1

కొత్తకోట మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
15 10 3 1 1

వికారాబాద్ జిల్లా

విరాకాబాద్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
29/34 15 8 3 3

పరిగి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
18 8 8   2

తాండూరు మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
29/36 15 10 3 1

కొడంగల్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
12 10 1   1

సూర్యాపేట జిల్లా

హుజూర్‌నగర్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
28 19 4   5

కోదాడ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
35 26 3   6

నేరేడుచర్ల మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
15 9 5   1

సూర్యాపేట మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
48 31 13 1 3

తిరుమలగిరి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
15 5 10    

సంగారెడ్డి జిల్లా 

ఆందోలు- జోగిపేట మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
20 16 3   1

గడ్డపోతారం మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
18 3 14   1

గుమ్మడిదల మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
22 4 15 2 1

ఇంద్రేశం మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
18 6 9 2 1

ఇస్నాపూర్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
26 10 12 - 4

జిన్నారం మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
20 6 8 4 2

కోహీర్‌ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
16 8 5 1 2

నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
15 11 3 1  

సదాశివపేట మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
26 17 7 1 1

సంగారెడ్డి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
38 22 10 2 4

జహీరాబాద్‌ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
37 14 15 3 5

రంగారెడ్డి జిల్లా 

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
24 8 13 2 1

చేవెళ్ల మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
18 11 4 3  

మొయినాబాద్‌ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
26 10 7 4 5

శంకర్‌పల్లి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
15 9 4   2

షాద్‌నగర్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
28 15 11 1 1

ఆమన్‌గల్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
15 1 8 6  

రాజన్న సిరిసిల్ల మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
39 6 27 5 1

వేములవాడ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
28 13 5 8 2

పెద్దపల్లి జిల్లా 

పెద్దపల్లి మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
36 27 1 1 7

సుల్తానాబాద్ మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
15 12 1 1 1

మంథని మున్సిపాలిటీ

మొత్తం మున్సిపాలిటీలు  
కాంగ్రెస్  
బీఆర్‌ఎస్‌ 
బీజేపీ
     ఇతరులు
13 11 1   1

 

 

Frequently Asked Questions

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరు నష్టం కలిగిస్తున్నారు?

కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే, ప్రతిపక్షాలు కూడా కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి?

ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 49 మున్సిపాలిటీలకు గాను, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, బీజేపీ 21, ఇతరులు 11 స్థానాల్లో విజయం సాధించారు.

నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు దక్కాయి?

నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 24/42 మున్సిపాలిటీలలో విజయం సాధించింది. బీఆర్ఎస్ 1, బీజేపీ 10, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?

వీడియోలు

Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
Embed widget