అన్వేషించండి
Advertisement
UPSC Civil Services Final Result 2021: UPSC-2021 ఫలితాలు విడుదల- టాప్ ర్యాంకర్ ఎవరో తెలుసా?
UPSC Civil Services Final Result 2021: సివిల్స్- 2021 ఫలితాలు విడుదలయ్యాయి. 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ.
UPSC Civil Services Final Result 2021: సివిల్స్- 2021 ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాల్లో శృతి శర్మ టాపర్‌గా నిలిచారు. 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ. అంకితా అగర్వాల్ రెండో ర్యాంక్, గామిని సింగ్లా 3వ ర్యాంక్, ఐశ్వర్య వర్మ 4వ ర్యాంకు, ఉత్కర్ష్ ద్వివేది 5వ ర్యాంక్ సాధించారు. సివిల్ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు సత్తా చాటారు. టాప్-5లో నలుగురు అమ్మాయిలే కావడం విశేషం.
జనరల్ కోటాలో 244, ఈడబ్ల్యూఎస్ 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఎంపికయ్యారు. ఐఏఎస్‌కు 180 మంది, ఐపీఎస్‌కు 200 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ కేటగిరీకి 242 మంది, 90 మంది గ్రూప్ బీ సర్వీసులకు ఎంపికయ్యారు.
తెలుగువాళ్లు
- యశ్వంత్ కుమార్ రెడ్డి- 15వ ర్యాంక్
- పూసపాటి సాహిత్య- 24వ ర్యాంక్
- శృతి రాజ్యలక్ష్మి- 25వ ర్యాంక్
- రవి కుమార్-38వ ర్యాంక్
- కొప్పిశెట్టి కిరణ్మయి- 56వ ర్యాంక్
- పాణిగ్రహి కార్తీక్- 63వ ర్యాంక్
- సుధీర్ కుమార్ రెడ్డి- 69వ ర్యాంక్
- శైలజ- 83వ ర్యాంక్
- శివానందం- 87వ ర్యాంక్
- ఆకునూరి నరేశ్- 117వ ర్యాంక్
- అరుగుల స్నేహ- 136వ ర్యాంక్
- గడిగె వినయ్‌కుమార్- 151వ ర్యాంక్
- దివ్యాన్షు శుక్లా- 153వ ర్యాంక్
- కన్నెధార మనోజ్‌కుమార్- 157వ ర్యాంక్
- బి చైతన్య రెడ్డి- 161వ ర్యాంక్
- దొంతుల జీనత్ చంద్ర- 201వ ర్యాంక్
- సాస్యరెడ్డి- 214వ ర్యాంక్
- కమలేశ్వర్‌రావు- 297వ ర్యాంక్
- నల్లమోతు బాలకృష్ణ- 420వ ర్యాంక్
- ఉప్పులూరి చైతన్య- 470వ ర్యాంక్
- మన్యాల అనిరుధ్- 564వ ర్యాంక్
- బిడ్డి అఖిల్- 566వ ర్యాంక్
- రంజిత్‌కుమార్- 574వ ర్యాంక్
- పాండు విల్సన్- 602వ ర్యాంక్
- బాణావత్ అరవింద్- 623వ ర్యాంక్
- బచ్చు స్మరణ్‌రాజ్- 676వ ర్యాంక్
Also Read: Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదం అప్‌డేట్- 14 మృతదేహాలు లభ్యం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆట
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion