అన్వేషించండి

International School of Hyderabad: హైదరాబాద్ ISH స్కూల్లో కుమారుడ్ని చేర్పించిన పవన్ - మహేష్ బాబు, అల్లు అర్జున్ పిల్లలూ అక్కడే - అక్కడ ఫీజు ఎంతో తెలుసా ?

ISH: ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ పవన్ కల్యాణ్ తన కుమారుడ్నిచేర్పించారు. ఆ స్కూల్ అల్ట్రారిచ్, సెలబ్రిటీల పిల్లలకే ప్రత్యేకం అనుకోవచ్చు. దాని పేరు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాదాద్.

Pawan Kalyan enrolls his son in International School of Hyderabad : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన కుమారుడ్ని స్కూల్లో చేర్పించేందుకు హైదరాబాద్  వచ్చారు. పటాన్ చెరు సమీపంలోని ఇక్రిశాట్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో తన కుమారుడ్ని చేర్పించారు. అక్కడ మొదట అడ్మిషన్ తీసుకోవడానికే పదిలక్షల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఏడాదికి ఫఈజులు ఇతర ఖర్చులు కలిపి పది లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా. అంటే ఏటా ఇరవై లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ స్కూల్ లో ఫీజుకు తగ్గ ప్రమాణాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో  సినీ సెలబ్రిటీలంతా ఇక్కడే చదివిస్తున్నారు. మహేష్ బాబు కుమారుడు ఇక్కడే చదివి ..పై చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. అల్లు అర్జున్ పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. 

స్కూల్ ప్రత్యేకతలు

ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ISH) హైదరాబాద్‌లోని పటాన్‌చెరు లోని ఇక్రిశాట్ క్యాంపస్‌లో  ఉంటుంది. ఇది   ఒక ప్రతిష్టాత్మక, నాన్-ప్రాఫిట్, ఇంగ్లీష్ మీడియం అంతర్జాతీయ పాఠశాలగా చెబుతారు.   1981లో దీన్ని స్థాపించారు.  విదేశీ విద్యార్థులు ,  విదేశాలలో ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం  ఈ స్కూల్ ప్రత్యేకంగా కరికులం రూపొందించింది.  ఇది న్యూ ఇంగ్లాండ్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (NEASC) , కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ (CIS) ద్వారా అక్రిడేషన్ పొందిన పాఠశాల. 

విద్యా విధానం విభిన్నంగా ఉంటంది.  ఎలిమెంటరీ నుండి గ్రేడ్ 12 వరకు విద్య అందిస్తారు.   గ్రేడ్ 8 వరకు కామన్ గ్రౌండ్ కొలాబొరేటివ్ (CGC) పద్ధతిలో ఉంటుంది. బట్టీపట్టడం, పరీక్షలు, మార్కులు వంటివి ఉండవ..ుు   గ్రేడ్ 9 , 10లో ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (IGCSE) కేంబ్రిడ్జ్ కరికులమ్ అనుసరిస్తారు.  గ్రేడ్ 11స  12లో ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమా ప్రోగ్రామ్   లేదా ISH డిప్లొమా ప్రోగ్రామ్   విధానంలో బోధిస్తారు.  

ఇందులో విద్యార్థులు వివిధ దేశాల నుంచి వచ్చిన వారు ఉంటారు. మొత్తం నాలుగు వందల మంది విద్యార్థులు ఉంటే అందులో  23 దేశాలకు చెందిన వారు ఉన్నారు.   34 శాతం సిబ్బంది 12 విభిన్న దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ ఉపాధ్యాయులు.  10 ఎకరాల విశాలమైన క్యాంపస్‌లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీ, లాబొరేటరీలు, నాలుగు అవుట్‌డోర్ ఫీల్డ్‌లు, మల్టీ-పర్పస్ జిమ్, ఆడిటోరియం ఈ స్కూల్ ప్రత్యేకత.  విద్యార్థులను అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చేరేలా ఎడ్యుకేషన్ ఉంటుంది.  “రైట్ ఫిట్” విధానం ద్వారా ప్రవేశాలు ఇస్తారు.  పాఠశాల విద్యా విధానంతో సర్దుకుపోయే  విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు.  భారతీయ పౌరులకు పరిమిత సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉంటాయి. డబ్బులు ఉన్న వారందర్నీ చేర్చుకోరు. 

టాప్ హెడ్ లైన్స్

Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget