అన్వేషించండి

MJPAPBC Admissions: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా

విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2025-26 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది.

MJPAPBC Admission Notification: విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలికల పాఠశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశాలకు ఫిబ్రవరి 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 15 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

⋆ మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - 2025.    

⋆ 5వ తరగతి ప్రవేశాలు..

మొత్తం సీట్ల సంఖ్య: 6,600.

జిల్లాలబవారీగా సీట్ల కేటాయింపు..

⏩ శ్రీకాకుళం: 560 సీట్లు
టెక్కలి(బాలికలు): 80 సీట్లు
అంపోలు(బాలురు): 80 సీట్లు
అక్కుపల్లి(ఎఫ్)(బాలురు): 40 సీట్లు
శ్రీకాకుళం(బాలికలు): 80 సీట్లు
లోలుగు(బాలురు): 40 సీట్లు
పలాస(బాలికలు): 40 సీట్లు
సంతబొమ్మాళి(బాలురు): 40 సీట్లు
కోటబొమ్మాళి(బాలురు): 40 సీట్లు
పాతపట్నం(బాలికలు): 40 సీట్లు
ఆముదాలవలస(బాలికలు): 40 సీట్లు
నర్సన్నపేట(బాలురు): 40 సీట్లు

⏩ విజయనగరం: 680 సీట్లు
గజపతినగరం(బాలికలు): 80 సీట్లు
నెల్లిమర్ల (జి)(బాలురు): 80 సీట్లు
నెల్లిమర్ల(ఎఫ్)(బాలురు): 80 సీట్లు
గంట్యాడ (V) & (M)(బాలికలు): 80 సీట్లు
విజయనగరం (ఎం)(బాలురు): 40 సీట్లు
కొత్తవలస (వి)(ఎం)(బాలికలు): 80 సీట్లు
కరడ (V)(బాలురు): 80 సీట్లు
సాలూరు(బాలికలు): 80 సీట్లు
కురుపాం(బాలురు): 40 సీట్లు
పార్వతీపురం(బాలికలు): 40 సీట్లు

⏩ విశాఖపట్నం: 600 సీట్లు
సింహాచలం (బాలురు): 160 సీట్లు 
పెద్దనారవ(వి)(బాలురు): 80 సీట్లు
అన్నవరం (ఎఫ్) (బాలికలు): 80 సీట్లు
చోడవరం(బాలికలు): 40 సీట్లు
థానం స్కూల్ & JC (బాలికలు): 80 సీట్లు
పాయకరావుపేట(బాలికలు): 40 సీట్లు
నర్సిపట్నంఅమ్(బాలురు): 40 సీట్లు
అనకాపల్లి(బాలురు): 80 సీట్లు

⏩ తూర్పు గోదావరి: 400 సీట్లు
సర్పవరం(కరప)(బాలురు): 80 సీట్లు
తుని(బాలురు): 40 సీట్లు
పిఠాపురం(బాలికలు): 40 సీట్లు
పెద్దాపురం(బాలురు): 40 సీట్లు
అమలాపురంబాయ్స్): 80 సీట్లు
రామచంద్రపురం(బాలికలు): 40 సీట్లు
రాజమండ్రి రూరల్(బాలికలు): 40 సీట్లు
అనపర్తి(బాలురు): 40 సీట్లు

⏩ వెస్ట్ గోదావరి: 400 సీట్లు
కొవ్వూరు (బాలురు): 40 సీట్లు
గోపాలపురం (బాలికలు): 40 సీట్లు
కడకట్ల(టిపి గూడెం)(బాలురు): 40 సీట్లు
వీములదీవి (ఎఫ్)(బాలురు): 40 సీట్లు
పాలకొల్లు (బాలురు): 40 సీట్లు
నర్సాపురం (బాలికలు): 80 సీట్లు
పెనుగొండ (బాలురు): 40 సీట్లు
ఏలూరు(బాలికలు): 80 సీట్లు

⏩ కృష్ణ: 240 సీట్లు
మోపిదేవి స్కూల్ & జెసి (బాలురు): 80 సీట్లు
కృష్ణ మచిలీపట్నం (బాలికలు): 40 సీట్లు
జగ్గయ్యపేట (బాలురు): 40 సీట్లు
మైలవరం (బాలురు): 80 సీట్లు

⏩ గుంటూరు: 240 సీట్లు
నిజాంపట్నం ఎస్ & జెసి (బాలురు): 40 సీట్లు
నక్షత్ర నగర్ (ఎఫ్) (బాలికలు): 40 సీట్లు
గుంటూరు సత్తెనపల్లి (బాలికలు): 40 సీట్లు
వినుకొండ (బాలురు): 40 సీట్లు
గురాజాలా (బాలురు): 40 సీట్లు
నరసరావుపేట (బాలికలు): 40 సీట్లు

⏩ ప్రకాశం: 320 సీట్లు
వేటపాలెం (బాలురు): 80 సీట్లు
మార్కాపూర్ (బాలికలు): 80 సీట్లు
టంగుటూరు(ఎఫ్)(బాలికలు): 40 సీట్లు
యర్రగొండపాలెం (బాలురు): 40 సీట్లు
కొండెపి (బాలురు): 40 సీట్లు
కనిగిరి (బాలికలు): 40 సీట్లు

⏩ SPSRనెల్లూరు: 440 సీట్లు
డి.వి.సత్రం స్కూల్ & జెసిసి (బాలురు): 80 సీట్లు 
కోటా స్కూల్ & జెసి (బాలురు): 80 సీట్లు
గూడూరు (బాలికలు): 40 సీట్లు
ఆత్మకూరు (బాలికలు): 40 సీట్లు
గొలగముడి (బాలికలు): 80 సీట్లు
ఉత్తర అమలూరు (బాలికలు): 40 సీట్లు
వెంకటగిరి (బాలురు): 40 సీట్లు
వెంకటాచలం (బాలురు): 40 సీట్లు

⏩ వై.ఎస్.ఆర్. కడప: 280 సీట్లు
ఒనిపెంటా (బాలికలు): 80 సీట్లు
కమలాపురం (బాలురు): 40 సీట్లు
జమ్మలమడుగు (బాలురు): 40 సీట్లు
తొండూరు (బాలికలు): 40 సీట్లు
నందలూర్ స్కూల్ & జేసీ (బాలికలు): 80 సీట్లు

⏩ చిత్తూరు: 600 సీట్లు
పైలర్ (బాలికలు): 80 సీట్లు
కలికిరి (బాలికలు): 80 సీట్లు   
తంబళ్లపల్లి (బాలురు): 40 సీట్లు
ఉదయమాణిక్యం (బాలికలు): 80 సీట్లు
సత్యవేడు (బాలురు): 80 సీట్లు
ఇతేపల్లి (బాలురు): 40 సీట్లు
కుప్పం (బాలురు): 40 సీట్లు
పెదపంజాని (బాలికలు): 40 సీట్లు
పులిచెర్ల (బాలికలు) : 40 సీట్లు
సోడమ్ జెసి (బాలురు): 80 సీట్లు

⏩ కర్నూలు: 760 సీట్లు
గోరంట్ల (బాలురు): 80 సీట్లు
అరెకల్ స్కూల్ & జేసీ (బాలికలు): 80 సీట్లు
వెల్దుర్తి (బాలికలు): 80 సీట్లు  
నెరవాడ స్కూల్ & జేసీ (బాలికలు): 80 సీట్లు
ఆళ్లగడ్డ (బాలికలు): 80 సీట్లు
శ్రీశైలం (బాలురు): 160 సీట్లు
బనగానపల్లి (బాలురు): 40 సీట్లు
ధోనే జెసి (బాలికలు): 80 సీట్లు
బేతంచెర్ల జేసీ (బాలురు): 80 సీట్లు

⏩ అనంతపురం: 1080 సీట్లు
పెన్నహోబిలం (బాలురు): 80 సీట్లు
కళ్యాణదుర్గం (బాలురు): 40 సీట్లు
నరసాపురం (బాలికలు): 40 సీట్లు
డి. హిరేహల్ (బాలికలు): 40 సీట్లు
గోనబావి (బాలికలు): 80 సీట్లు    
లేపాక్షి స్కూల్ & జేసీ (బాలురు): 80 సీట్లు
రేగటిపల్లి, ధర్మవరం (బాలురు): 80 సీట్లు
పేరూరు (బాలురు): 80 సీట్లు
రోడం-1 (బాలురు): 40 సీట్లు
రోడమ్-2 (బాలురు): 40 సీట్లు
గుడిబండ (బాలికలు): 80 సీట్లు
బుక్కపట్నం (బాలికలు): 80 సీట్లు
గుండుమల (బాలురు): 80 సీట్లు
టేకులోడు స్కూల్ & జేసీ (బాలికలు): 80 సీట్లు
నసనకోట (బాలికలు): 80 సీట్లు
పెనుకొండ (రాంపురం) (బాలికలు): 80 సీట్లు

అర్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న వారై ఉండాలి. పాత జిల్లాల ప్రకారము జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.    

వయసు: ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు 11 సంవత్సరాలు మించకూడదు. 01.09.2014 - 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 12 సంవత్సరాలు మించకూడదు. వీరు కూడ 01.09.2013 - 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి.

ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు...

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.02.2025. 

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.03.2025.

Notification

Online Application

Print Application For 5th Class Admissions

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
Embed widget