అన్వేషించండి

Courses After Inter: ఇంటర్ తర్వాత ఏం చేయాలి? అందుబాటులో ఉన్న కోర్సులేంటి?

ఏటా లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ చదివి బయటకు వస్తున్నారు. ఉన్నతంగా సెటిల్ అవ్వాలనే ఆకాంక్షతో ఎన్నో ఆశలను మోసుకుంటూ వస్తున్న వారికి సరైన గైడెన్స్ లేకపోవడంతో గందరగోళంలో పడుతున్నారు.

ఇంటర్ తర్వాత ఏం చేయాలనే ప్రశ్న చాలా మందిలో వస్తుంది. కెరీర్‌ చాలా కీలకమైన ఈ దశలో తీసుకునే నిర్ణయమే ఆ విద్యార్థి భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. అందుకే ఇంటర్‌ తర్వాత ఎలాంటి కోర్స్ తీసుకోవాలనే డైలమా చాలా మందిలో కనిపిస్తుంది. అందుకే మీ కోసం ఆ కోర్సుల వివరాలు అందిస్తున్నాం.   

ఏటా లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ చదివి బయటకు వస్తున్నారు. ఉన్నతంగా సెటిల్ అవ్వాలనే ఆకాంక్షతో ఎన్నో ఆశలను మోసుకుంటూ వస్తున్న వారికి సరైన గైడెన్స్ లేకపోవడంతో గందరగోళంలో పడుతున్నారు. ఎలాంటి కోర్సులు నేర్చుకుంటే ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందనే విషయంలో స్పష్టమైన వివరాలు అందుబాటులో ఉండటం లేదు. 

మన దేశంలో సైన్స్, కామర్స్, ఆర్ట్స్ ఈ మూడు విభాగాల్లోనే కోర్సులు చేయాల్సి ఉంటుంది. వీటిలో వందల కొద్ది ఆఫ్షన్‌లు ఉన్నప్పటికీ అందులో సరైనవి, ఇష్టమైన కోర్సులు ఎంచుకోవడం విద్యార్థికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే స్పష్టంగా, క్లియర్‌ ఆ వివరాలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. 

కోర్సును ఎంచుకోవడంతో విజయం సాధించినట్టు కాదు. అది విద్యార్థికి ఇష్టమైనదా కాదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ కోర్సుకు ఎలాంటి భవిష్యత్ ఉంటుంది. ఇప్పటి వరకు ఆయా కోర్సులు చేసిన వారి కెరీర్ ఎలా ఉందనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఆ కోర్సుకు సంబంధించిన స్టడీమెటీరియల్ గానీ, కోర్సు గురించి చెప్పే సంస్థలు కూడా అందుబాటులో ఉన్నాయో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. 

విద్యార్థులు ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, డిజైన్, లా, అప్లైడ్ సైన్స్, బిజినెస్ స్టడీస్, మేనేజ్‌మెంట్, బిహేవియరల్, సోషల్ సైన్సెస్, ఎకనామిక్స్, మీడియా, హ్యుమానిటీస్ మరిన్నింటితో సహా టాప్ డొమైన్‌ల నుంచి కోర్సును ఎంచుకోవచ్చు.

ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత విద్యార్థులు వారి ఆసక్తి, కెరీర్ ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ కొన్ని కోర్సులు సూచిస్తున్నాం. 

ఆర్ట్స్‌ తర్వాత చేయదగ్గ కోర్సులు:

ఆర్ట్స్ స్ట్రీమ్‌ని ఎంచుకుంటే, సైన్స్, కామర్స్ కంటే తక్కువ కెరీర్ అవకాశాలు ఉంటాయని చాలా మంది అనుకుంటారు కానీ అందులో కూడడా మంచి కెరీర్ అవకాశాలను అందించే కోర్సులు ఉన్నాయి. 

BBA- బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
BMS- బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్స్
BFA- బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్
BEM- బ్యాచిలర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్
BA + LL.B- ఇంటిగ్రేటెడ్ లా కోర్సు
BJMC- బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్
BFD- బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్
BSW- బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్
BBS- బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్
BTTM- బ్యాచిలర్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్
ఏవియేషన్ కోర్సులు
B.Sc- ఇంటీరియర్ డిజైన్
B.Sc.- హాస్పిటాలిటీ మరియు హోటల్ అడ్మినిస్ట్రేషన్
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బి. డిజైన్)
బ్యాచిలర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్
చరిత్రలో బి.ఎ

సైన్స్ చదివిన వాళ్లకు అందుబాటులో ఉన్న కోర్సులు

సైన్స్ స్ట్రీమ్‌తో ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం అనేక రకాల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. టెక్నికల్ లెర్నింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులను ఎంచుకోవచ్చు. మిగిలిన వారు దిగువ జాబితాలో సూచించిన కోర్సుల ఎంచుకోవచ్చు.

BE/B.Tech- బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ
బి.ఆర్క్- బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్
BCA- బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్
B.Sc.- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
B.Sc- నర్సింగ్
BPharma- బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ
B.Sc- ఇంటీరియర్ డిజైన్
BDS- బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ
యానిమేషన్, గ్రాఫిక్స్, మల్టీమీడియా
B.Sc. – న్యూట్రిషన్ & డైటెటిక్స్
BPT- బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
B.Sc- అప్లైడ్ జియాలజీ
BA/B.Sc. లిబరల్ ఆర్ట్స్
B.Sc.- ఫిజిక్స్
B.Sc. రసాయన శాస్త్రం
B.Sc. గణితం
ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్ 
ఆటోమొబైల్ ఇంజనీరింగ్
సివిల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్
బయోటెక్నాలజీ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఆటోమేషన్, రోబోటిక్స్
పెట్రోలియం ఇంజనీరింగ్
ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
సిరామిక్ ఇంజనీరింగ్
కెమికల్ ఇంజనీరింగ్
స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్
ట్రాన్స్‌పొర్టేషన్ ఇంజనీరింగ్
కన్‌స్ట్రక్షన్ ఇంజనీరింగ్
పవర్ ఇంజనీరింగ్
రోబోటిక్స్ ఇంజనీరింగ్
టెక్స్‌టైల్ ఇంజనీరింగ్
స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ & ఆటోమేషన్

ఇంటర్‌లో కామర్స్‌ కోర్సు తీసుకున్న వాళ్లు తీసుకోదగ్గ కోర్సు

ఫైనాన్షియల్, మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకోవాలనుకునే విద్యార్థులు పదో తరగతి తర్వాత కామర్స్ స్ట్రీమ్‌ను ఎంచుకోవచ్చు. కామర్స్‌ విద్యార్థులకు మ్యాథ్స్‌ ఒక ఆఫ్షన్‌ సబ్జెక్టు, కాబట్టి మ్యాథ్స్‌పై ఆసక్తి ఉండి.. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ అంటే భయపడేవాళ్లు కామర్స్‌  తీసుకోవచ్చు.

B.Com- బ్యాచిలర్ ఆఫ్ కామర్స్
BBA- బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
B.Com (ఆనర్స్)
ఎకనామిక్స్‌లో BA (ఆనర్స్.).
ఇంటిగ్రేటెడ్ లా ప్రోగ్రామ్- B.Com LL.B.
ఇంటిగర్టెడ్ లా ప్రోగ్రామ్- BBA LL.B

CA- చార్టర్డ్ అకౌంటెన్సీ
CS- కంపెనీ సెక్రటరీ
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ యాక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, సిరామిక్ డిజైన్, లెదర్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, జ్యువెలరీ డిజైన్
 బ్యాచిలర్ ఇన్‌ ఫారిన్ లాంగ్వేజ్
డిప్లొమా కోర్సులు
అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు
సర్టిఫికేట్ కోర్సులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget