అన్వేషించండి

Karimganar husband murder: చెవిలో గడ్డి మందు పోసి భర్త హత్య - బిగినర్స్ మిస్టేక్స్ చేసి దొరికిపోయిన భార్య - యూట్యూబ్ పాఠాలే !

Husband murder: చెవుల్లో గడ్డి మందు పోసి భర్తను భార్య హత్య చేసిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. కానీ వాళ్లే పోలీసులకు క్లూలు ఇచ్చి దొరికిపోయారు.

Karimnagar Wife Murdred Hunsband:  ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ రాధిక అంటాడు.. టిల్లు. హత్య కేసులో ఇరుక్కున్న కేసులో ఈ డైలాగ్ వస్తుంది. ఇలాగే బిగినర్స్ మిస్టేక్స్ చేసి భర్త హత్యలో దొరికిపోయింది ఓ భార్య. కరీంనగర్ లో ఈ ఘటన జరిగింది.               

కరీంనగర్‌లో ఓ భార్య తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదని.. మళ్లీ తానే డెడ్ బాడీ దొరికిందని సమాచారం ఇచ్చింది. ఇదేదో తేడాగా ఉందని పోలీసులు ఆమె కాల్ డేటా, ఫోన్ లొకేషన్ బయటకు తీస్తే అసలు విషయం బయటపడింది. ఆమె లవర్ తో కలిసి భర్తను హత్య చేసి.. తప్పించుకోవడానికి ప్లాన్ చేసి..దొరికిపోయినట్లుగా గుర్తించారు.        

కరీంనగర్లో ఉండే రమాదేవి భర్త .. గ్రంథాలయంలో స్వీపర్ గా పని చేస్తూంటాడు. రమాదేవి సర్వపిండి అమ్ముతూ ఉంటుంది. రమాదేవి సర్వపిండికి ఫిరా అయిన కర్రె రాజయ్య అనే వ్యక్తి రోజూ బండి దగ్గరకు వచ్చేవాడు. సర్వపిండి కొనడంతోపాటు రమాదేవితో కూడా మాటలు కలిపాడు. మెల్లగా వివాహేదర బంధంలోకి లాగేశాడు. ఇద్ద రూ అడ్వాన్స్ అయిపోయారు. అయితే వీరి మధ్య ఏదో జరుగుతోందని భర్త సంపత్ కు డౌట్ వచ్చి నిలదీయడం ప్రారంభించాడు.                 

దీంతో రమాదేవి, రాజయ్య ఇద్దరూ కలిసి సంపత్ ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. అయితే చాలా మర్డర్ కేసుల్లో ఇలా భర్తను చంపేసి దొరికిపోతున్నారమని..మనం అలా దొరక్కూడదని అనుకున్నారు.  రమాదేవి యూట్యూబ్ లో వెదికింది.  విషం కలిపి చంపడం సహా చాలా కాంబినేషన్లు వెదికింది. కానీ ఇలాంటి ప్రయోగాలు చేసిన చోట దొరికిపోయారు. అందుకే కొత్తగా ప్రయత్నించాలనుకున్నారు.  విషం పెట్టకూడదు.. కత్తులతో పొడవకూడదు.. గొంతు పిసకకూడదు..ఇలా అన్ని ఆప్షన్స్ వద్దనుకున్నాక..ఎవరూ చేయని విధంగా చెవుల్లో గడ్డి మందు పోసి చంపవచ్చని గుర్తించారు. ఆ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.             

తర్వాత మంచి రోజు చూసుకుని సంపత్ ను పార్టీకి పిలిచి స్కెచ్ అమలు చేసిన ప్రియుడు రాజయ్య.  మద్యం మత్తులో కిందపడిపోగానే చెవిలో గడ్డి మందు  పోశాడు రాజయ్య- అతను చనిపోగానే రమాదేవికి ఫోన్ చేసి సంపత్ చనిపోయాడని  సమాచారం ఇచ్చాడు రాజయ్య. భర్త కనిపించడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య రమాదేవి పోలీసులు హడావుడిగా రాజయ్య డెడ్ బాడీ కోసం వెదుకుతారని అనుకుంది. కానీ పట్టించుకోకపోయే సరికి..   డెడ్ బాడీ దొరికిందని పోలీసులుక సమాచారం ఇచ్చారు.  పోలీసులకు అంతా తేడాగా ఉండటంతో కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. తామే హ*త్య చేసినట్టు  రమాదేవి, రాజయ్య అంగీకరించారు. వీరికి సహకరించిన శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget