అన్వేషించండి

సోషల్ మీడియాలో లైవ్‌ పెట్టి నిన్ను ముక్కలుముక్కలుగా నరుకుతా! భర్తను బెదిరిస్తున్న భార్య వీడియో వైరల్‌!

Viral Video : చంపేస్తానంటూ భర్తను భార్య బెదిరించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని హెచ్చరించింది.

Viral Video : సోషల్ మీడియాలో ఒక మహిళ వీడియో వైరల్ అవుతోంది. ఆమె ఒడిలో ఒక బిడ్డ ఉంది. ఆమె మాటల్లో పౌరుషం కనిపిస్తోంది. భర్తను బహిరంగంగా బెదిరిస్తోంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అవును, ఒక మహిళ బెడ్‌రూమ్‌లో కూర్చుని తన భర్తపై కోపంగా అరుస్తోంది. అతనికి గట్టిగానే వార్నింగ్ ఇస్తోంది. అది కూడా కెమెరా ముందు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది, ఇందులో మహిళ తనపైకి వస్తే, భర్తను ముక్కలు చేస్తానని, ప్రజలు చూస్తూనే ఉంటారని చెప్పింది. ఇది కేవలం కోపం మాత్రమే కాదు, మహిళ బహిరంగంగా హత్య చేస్తానని బెదిరించింది . జీవిత ఖైదు పడ్డా ఫర్వాలేదు, నేను నిన్ను వదిలిపెట్టబోనంటూ చెప్పింది!

భార్య భర్తను బహిరంగంగా బెదిరించింది

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక మహిళ తన చిన్న బిడ్డను ఒడిలో పెట్టుకుని తన భర్తతో గొడవ పడుతోంది. ఇది గృహ హింసకు సంబంధించినదిగా అనిపిస్తుంది, కాని మహిళ మాట్లాడే విధానం చూసి ప్రతి ఒక్కరూ భయపడ్డారు. మహిళ తన భర్తతో, “నీవు నాపైకి వస్తే, నేను నిన్ను ముక్కలు చేస్తాను... ప్రపంచం చూస్తూనే ఉంటుంది. కొందరు రహస్యంగా చేస్తారు, నేను కెమెరా ముందే నిన్ను ముక్కలు చేస్తాను" భర్త మాత్రం వీడియోలో పూర్తిగా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. బహుశా అతను ఈ సంభాషణను సాక్ష్యంగా రికార్డ్ చేస్తున్నాడేమో అనే అనుమానం కలుగుతోంది. వీడియోలో, మహిళ తనకు శిక్ష పడినా ఫర్వాలేదనని, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని పదేపదే చెబుతోంది. కాని భర్తను వదిలిపెట్టేదేలేదు అన్నట్టు వార్నింగ్ ఇస్తోంది. వీడియో ఒక సీరియల్ లాగా ఉందని ప్రజలు అంటున్నారు, కాని ఇది నిజ జీవితంలో భయంకరమైన నిజం.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by d k Pradhan 🙋🙋 (@dk_pradhan_0000)

వినియోగదారుల స్పందన ఇలా ఉంది

వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాంటి అలజడి కానీ అరుపులు లేవు, కాని మహిళ బెదిరింపులు అక్కడి వాతావరణం ఎంత హీట్‌గా ఉందో తెలుసుకోవాడనికి సరిపోతుంది. వీడియో వైరల్ అయిన వెంటనే, వినియోగదారుల స్పందనలు వెల్లువెత్తాయి. ఒకరు "సోదరా రికార్డింగ్ సేవ్ చేయండి లేదా మీ ప్రాణాలను కాపాడుకోండి" అని అన్నారు, మరొకరు "ఇప్పుడు హత్య లైవ్‌లో జరుగుతుందా" అని అన్నారు. ఈ వీడియోను చూసిన చాలా మంది గృహ హింస  మరొక కోణం గురించి కూడా చర్చిస్తున్నారు. వినియోగదారులు ఇప్పుడు మరొక సోదరుడి ఫీల్డింగ్ సెట్ కాబోతోందని రాశారు. వీడియోను dk_pradhan_0000 అనే ఖాతా నుంచి షేర్ చేశారు, దీనిని ఇప్పటివరకు లక్షల మంది చూశారు. చాలా మంది వీడియోను కూడా లైక్ చేశారు.    

టాప్ హెడ్ లైన్స్

పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Viral News: టెస్ట్ రైడ్ అని నమ్మించి బుల్లెట్ బైక్‌తో జంప్.. ఎక్కడో కాదు తెలుగు రాష్ట్రాల్లోనే !
టెస్ట్ రైడ్ అని నమ్మించి బుల్లెట్ బైక్‌తో జంప్.. ఎక్కడో కాదు తెలుగు రాష్ట్రాల్లోనే !
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget