అన్వేషించండి

Visakha Crime News: కోనసీమ జిల్లాలో విశాఖ యువకుడి దారుణహత్య- ఫొటో షూట్ అని పిలిచి చంపేశారు!

Photographer Murder for Camera: వెడ్డింగ్ ఫొటో షూట్ ఉందని విశాఖకు చెందిన ఫొటోగ్రాఫర్‌ను పిలిచి.. కెమెరా కోసం హత్య చేశారు. కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలో ఈ దారుణం జరిగింది.

Photographer murder for Camera at Ravulapalem in Konaseema District: విశాఖపట్నం: విశాకు చెందిన ఫొటోగ్రాఫర్ దారుణహత్యకు గురయ్యాడు. వెడ్డింగ్ ఫొటో షూట్ ఉందని పిలిచి సాయి కుమార్ అనే యువకుడ్ని హత్య చేశారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా (Konaseema District) రావులపాలెం సమీపంలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్ ద్వారా మెస్సేజ్ చేసి పిలిచి ఫొటోగ్రాఫర్ (Visakhapatnam Photographer) సాయికుమార్‌ను హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఆన్‌లైన్‌లో ఫొటోషూట్ ఆర్డర్.. 
విశాఖపట్నంలోని పీఎం పాలెం పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయికుమార్‌(23) ఫొటోగ్రాఫర్ గా చేస్తున్నాడు. ప్రి వెడ్డింగ్ ఫొటోషూట్, మ్యారేజ్, ఇతర ఫంక్షన్లకు ఫొటో షూట్, వీడియోలు తీస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎవరైనా ఈవెంట్, ఫంక్షన్లకు ఆర్డర్ చేస్తే.. వేరే ప్రాంతాలకు సైతం వెల్లి సాయికుమార్ ఫొటోషూట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఫేస్ బుక్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇద్దరు యువకులు ఫొటోషూట్ ఉందని సాయికుమార్ ని అడిగారు. ఈ యువకులు బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందినవారు. ఓ 10, 15 రోజులపాటు వెడ్డింగ్ ఫొటోషూట్ ఉందని ఫిబ్రవరి 26న అతడ్ని పిలిచారు. తన వద్ద ఉన్న విలువైన కెమెరా, ఇతర సామాగ్రితో సాయికుమార్ మధురవాడ నుంచి కోనసీమ జిల్లా రావుల పాలెం వెళ్లాడు.  

Visakha Crime News: కోనసీమ జిల్లాలో విశాఖ యువకుడి దారుణహత్య- ఫొటో షూట్ అని పిలిచి చంపేశారు!

కారులో వచ్చి పికప్ చేసుకున్న నిందితులు.. 
విశాఖ నుంచి రైలులో రాజమహేంద్రవరం వెళ్లిన సాయికుమార్‌ను ఇద్దరు యువకులు కారులో వచ్చి పికప్ చేసుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో కానీ సాయికుమార్ రావులపాలెం సమీపంలో శవమై కనిపించాడు. తమ కుమారుడి నుంచి ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు రావడం లేదని.. తాము ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదని ఫొటోగ్రాఫర్ సాయికుమార్ తల్లిదండ్రులు విశాఖలోని పీఎం పాలెం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సాయికుమార్ కాల్ డేటా ఆధారంగా ఓ నిందితుడు షణ్ముఖ తేజను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. రూ.15 లక్షల విలువైన కెమెరా సామాగ్రి కోసమే సాయికుమార్‌ను ఇద్దరు నిందితులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

యువకుడి కుటుంబసభ్యులు ఏమన్నారంటే.. 
మృతుడు సాయికుమార్ కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ఫొటోషూట్ ఆర్డర్ వచ్చిందని గత వారం వెళ్లాడు. వెళ్తున్నానని ఇంట్లో చెప్పలేదని సంచలన విషయాలు వెల్లడించారు. 15 రోజుల షూట్ ఉందని, అందుకే తమ ఈవెంట్ షూట్ కు సాయికుమార్ రాలేదని వేరే వాళ్లు చెబితే తమకు తెలిసిందన్నారు. తనకు అనుమానంగా ఉందని, ఫోన్ కలవకపోతే వేర్ నెంబర్ కు ట్రై చేయాలని మరో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లు తెలిపారు. ఫిబ్రవరి 26న ఫొటోషూట్ కు వెళ్లగా, 27న ఫోన్ చేస్తే కలవలేదని.. 28వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తన తమ్ముడ్ని తీసుకెళ్లిన వాడు దొరికాడని పోలీసులు నిన్న రాత్రి ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. ఫిబ్రవరి 27న తన తమ్ముడ్ని నిందితులు హత్య చేశారని పోలీసులు వెల్లడించినట్లు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget