అన్వేషించండి

Tirupati Crime News: తిరుపతిలో ఘోరం- వదిన సహా ముగ్గురు దారుణహత్య, ఆపై నిందితుడు సూసైడ్

Tirupati Man kills Brothers Wife and Children | ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దారుణం జరిగింది. అన్న భార్యను, ఆపై వారి ఇద్దరు కుమార్తెలను ఓ వ్యక్తి హత్య చేశాడు. ఆపై నిందితుడు సూసైడ్ చేసుకున్నాడు.

Tirupati Crime News A man kills three family members later committed suicide | తిరుపతి: కలియుగదైవం శ్రీవారి సన్నిధి తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తిరుపతిలో బుధవారం (జులై 24న) రాత్రి ఈ దారుణం జరిగింది. పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్‌లో ఓ వ్యక్తి ముగ్గురిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. వదినను హత్య చేసిన నిందితుడు ఆపై ఆమె ఇద్దరు పిల్లలను హతమార్చాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా నిందితుడు దారుణానికి పాల్పడి ఉండొచ్చునని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది హత్యలు జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్నారు. తిరుపతి పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఘటనా స్థలానికి ఎస్పీ సుబ్బారాయుడు 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని మునిరెడ్డినగర్ లో విషాదం చోటుచేసుకుంది. వదిన సునీత, పిల్లలు దేవీశ్రీ, నీరజలను మరిది మోహన్ కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఆపై నిందితుడు మోహన్ సూసైడ్ చేసుకున్నాడు. వదినతో పాటు ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి ఆపై ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్యలు, ఆత్మహత్య ఘటనపై ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

నిందితుడు మోహన్ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన కేవీఎస్ లో పని చేస్తున్నాడని సమాచారం. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల మోహన్ భార్య నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. మరోవైపు అన్న కుటుంబంతో ఆస్తి తగాదాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఆస్తి గురించి గొడవకు దిగి, మాటా మాటా పెరిగి అన్న భార్యను, వారి ఇద్దరు కుమార్తెలను నిందితుడు మోహన్ హత్య చేసి ఉంటాడని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Gym Trainer Case: విజయవాడలో దారుణం - మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం- జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఘాతుకం!
విజయవాడలో దారుణం - మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం- జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ ఘాతుకం!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
Trainee IPS Suicide Attempt: లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget