మలేషియాలో జరిగిన 'స్ట్రైక్ ఏషియా ఛాంపియన్షిప్'లో భారత ఫైటర్ సంగ్రామ్ సింగ్ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఫైనల్లో పాకిస్థాన్ ఫైటర్ మహ్మద్ ఆబిద్ అలీని కేవలం 80 సెకన్లలోనే నాకౌట్ చేసి సత్తా చాటారు. తన అద్భుతమైన పవర్‌తో టైటిల్‌ను గెలుచుకున్న సంగ్రామ్ ఈ విజయాన్ని భారతీయులందరికీ అంకితం చేశారు.