అన్వేషించండి

Crime News: సొంత మేనత్తకు షాకిచ్చిన మేనకోడలు - ప్రియుడితో కలిసి రూ.15 లక్షలు, వెండి ఆభరణాలు చోరీ, అంత్యక్రియలకు వెళ్లినప్పుడు..

Rajasthan News: రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఓ ఇంట్లో రూ.15 లక్షల నగదు సహా బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. పోలీస్ విచారణలో ఇంటి యజమాని మేనకోడలే తన ప్రియుడితో కలిసి చోరీ చేసినట్లు గుర్తించారు.

Niece Who Stole From Her Aunt House In Rajasthan: ఓ యువతి తన ప్రియుడితో కలిసి మేనత్త ఇంట్లోనే చోరీకి పాల్పడింది. పక్కా ప్లాన్‌తో రూ.15 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు దోచేసింది. అనంతరం పోలీస్ విచారణలో అసలు దొంగ మేనకోడలే అని తేలడంతో అంతా షాకయ్యారు. ఈ ఘటన రాజస్థాన్‌లో (Rajasthan) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని అల్వార్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని నౌగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో ఇటీవల రూ.15.25 లక్షల నగదు సహా బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. 

ప్రీత్ కౌర్ తన సోదరుడి అంత్యక్రియలకు వెళ్లిన సమయంలో ఇంటి తాళం పగలగొట్టిన దొంగలు బాక్సులో ఉంచిన నగదు సహా బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ప్రీత్ కౌర్‌కు సమాచారం ఇచ్చారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె తన మేనకోడలు జస్పాల్, ఆమె ప్రేమికుడు నానక్ సింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పింది. ఈ క్రమంలో వారిని విచారించగా జస్పాల్.. తన ప్రియుడు నానక్ సింగ్‌తో కలిసి ఫిర్యాదు చేసినట్లు తేలింది. దీంతో జస్పాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం గాలింపు చేపట్టారు. చోరీ చేసిన మొత్తం డబ్బును త్వరలోనే రికవరీ చేస్తామని పోలీసులు తెలిపారు.

Also Read: Father Dead Body: 'నా తండ్రి మృతదేహం 2 ముక్కలు చేయండి' - ఓ కొడుకు డిమాండ్, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Sambarala Yetigattu Release Date : సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు - సుప్రీమ్ హీరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget