అన్వేషించండి

Srikakulam Crime: ప్రేమ పేరుతో నయవంచన... నగ్న వీడియోలు తీసి బెదిరింపులు... అవమానంతో యువతి ఆత్మహత్య

ప్రేమ పేరుతో నమ్మించి నగ్న వీడియోలు తీశాడో ప్రబుద్ధుడు. ఈ వీడియోలతో బెదిరింపులు మొదలుపెట్టాడు. చివరకు వీడియో యువతి సోదరుడికి పంపడంతో అవమానంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

ప్రేమించానని నమ్మించి యువతి అశ్లీల చిత్రాలు తీశాడో ఓ యువకుడు. ఆ వీడియోలు కుటుంబీకులు, గ్రామస్తులకు పంపడంతో మనస్థాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. ప్రేమించానని నమ్మించాడు, మాయమాటలతో యువతి లోబర్చుకున్నాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో యువతి అశ్లీల వీడియోలు రికార్డు చేశాడు. ఆ తర్వాత అసలు రంగు బయటపెట్టాడు. యువతిని వేధించడం మొదలుపెట్టాడు. తను పిలిచినప్పుడు రావాలని లేకుండా వీడియోలు ఇంటర్ నెట్ లో పెడతానని బెదిరించాడు. చివరికి అన్నంత పని చేసి వీడియో యువతి బంధువులకు పంపాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించానని చెప్పిన ఓ మృగాడి మాటలు బలైపోయింది.  

Also Read: షోరూంలో షాకింగ్ ఘటన... డ్రెస్సింగ్ రూంలో దుస్తులు మార్చుకుంటున్న యువతి... వీడియో తీసిన యువకులు

నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ప్రజా సంఘాలు 

శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలంలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో దళిత యువతిని లొంగదీసుకున్నాడు హరీశ్ అనే యువకుడు. ఆ తర్వాత ఆశ్లీల వీడియోలతో వేధించడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలను యువతి సోదరుడు, బంధువులకు పంపించాడు. విషయం బయటకు చెబితే చంపుతానని కూడా బెదిరించాడు. ఆ అవమానాన్ని భరించలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గత నెల 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత యువతికి న్యాయం చేయాలని దళిత, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Also Read:  ప్రయాణికుల లగేజీలతో ప్రైవేట్ బస్సు డ్రైవర్ పరారీ... దిక్కు తోచని స్థితిలో వలస కూలీలు

యువతి మృతదేహానికి రీపోస్టుమార్టం

కఠిన చట్టాలు తీసుకొస్తున్నా మహిళలపై ఆగడాలు ఆగడంలేదు. నిత్యం ఎంతో మంది యువతులు, మహిళలపై దాడులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలె జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దళిత యువతిపై దుర్మార్గానికి పాల్పడి వీడియోలు తీసి బెదిరింపులకు దిగాడు యువకుడు. మద్యం మత్తులో అశ్లీల చిత్రాలను కుటుంబీకులకు పంపాడు. భయంతో మనస్థాపానికి గురై యువతి ఉరి వేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో యువతి శవానికి పోలీసులు రీపోస్టుమార్టం చేస్తున్నారు.  

Also Read: మావోల పేరుతో దోపిడీలు చేస్తున్న మాజీ నక్సలైట్లు... తుపాకీలతో బెదిరిస్తూ వసూళ్లు... చివరకు ఎలా చిక్కారంటే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget