అన్వేషించండి

Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్

Raidurgam Fire Accident: రాయదుర్గం పీఎస్ వద్ద హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనం మూడో అంతస్తు వరకు వ్యాపించాయి. భవనంలో మొత్తం 20 మంది వరకు చిక్కుకున్నట్లు సమాచారం.

Raidurgam Fire Accident: హైదరాబాద్: నగరంలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయదుర్గం పీఎస్ వద్ద హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భవనం మూడో అంతస్తు వరకు వ్యాపించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే 4 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో మంటలు మొదలై, నిమిషాల వ్యవధిలో హోటల్ రెండో అంతస్తు, మూడో అంతస్తుకు మంటలు వ్యాపించాయని రాయదుర్గం పోలీసులు తెలిపారు. ప్రాణాలు రక్షించుకునేందుకు టెర్రస్ పైకి చేరడంతో ప్రాణనష్టం తప్పిందని సమాచారం. 20 మంది దాకా అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో చిక్కుకోగా, రెస్క్యూ టీమ్ వారిని రక్షించే ప్రయత్నం చేస్తోంది.

స్పందించిన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్
నాలుగు ఫ్లోర్ లు ఉన్న ఈ భవనంలో రెండో అంతస్తులో చెలరేగిన మంటలు చెలరేగగా, మూడో అంతస్తుకు వ్యాపించాయని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. మూడు ఫ్లోర్ లో యాక్షన్ గ్రూప్ సెక్యురిటి ఆఫీస్ ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి సకాలంలో చేరుకుని.. రెండో ఫ్లోర్ లో మంటలు వ్యాపించడంతో ప్రాణాలు రక్షించుకునేందుకు పై అంతస్తులోకి ఉద్యోగులు పరుగులు తీశారని చెప్పారు. పై అంతస్తులో మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కిందకు దింపి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భారీగా పొగలు కమ్ము కోవడంతో లోపలికి వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో తేలుతుందన్నారు. 

బిల్డింగ్‌లో గ్రీన్ బావర్చి హెటల్
రాయదుర్గంలోని గ్రీన్ బావర్చి హోటల్ భవనంలో అగ్ని ప్రమాదం ప్రమాదం జరగినట్లు తెలుస్తోంది. భవనంలో అగ్ని ప్రమాదం జరగడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు టెర్రస్ మీదకు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. 20 మంది దాకా అగ్ని ప్రమాదం జరిగిన పై అంతస్తులో చిక్కుకుపోయారు. క్రేన్ల సహాయంతో రెస్క్యూ టీమ్ భవనంలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరో గంట రెండు గంటల్లో భవనంలో చిక్కుకున్న మిగతా వారిని సైతం సురక్షితంగా బయటకు తీసి, రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Also Read: Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Also Read: Hyderabad: షాకింగ్ ! అందరూ చూస్తుండగా నడిరోడ్డు మీద వివాహితపై కత్తితో దాడి - తనను దూరం పెట్టిందని కక్షతో !

టాప్ హెడ్ లైన్స్

Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Embed widget