అన్వేషించండి

Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !

Murder: అమ్మాయిగా వేషం వేసుకుని మగాళ్లను చంపుతున్న గే ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అతను ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుని పోలీసులు కూడా నోరెళ్లబెట్టాల్సి వచ్చింది.

Punjab police arrested a gay man who disguised himself as a girl and killed men:  పంజాబ్‌లోని కర్తార్ పూర్ సాహిబ్ హైవేకు కాస్తంత దగ్గర ఓ శవాన్ని స్థానికులు కనిపెట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆ శవాన్ని మనిందర్ సింగ్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. అతని వీపు మీద ధోకేబాజ్ అని రాసి ఉంది. అంటో మోసగాడు అని అర్థం. ఇది తప్ప పోలీసులుకు అంతకు మించి క్లూ కనిపించలేదు. అయితే పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేశారు.             

చిన్న చిన్న ఆధారాలను పట్టుకుని .. చిక్కు ముడులు విప్పుకుంటూ వెళ్తే కేసు హర్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి దగ్గరకు చేరింది. అతనిని పట్టుకోవడానికి వెళ్లేటప్పటికీ అతను కనిపించలేదు. హైవేలు, టోల్ గేట్ల దగ్గర అతను టీ, వాటర్  బాటిళ్లు అమ్ముతూంటాడని తెలుసుకున్నారు. ఆ రోజు అతను ఓ ప్రాంతంలో ఉంటాడని తెలిసి అక్కడికి వెళ్లారు. అక్కడెవరు కనిపించలేదు కానీ ఓ మహిళ మాత్రం వాహనాలను ఆపి మగవాళ్లతో మాట్లాడటం గమనించారు. అదేదో సెక్స్ వర్కర్ కేసు అనుకున్నారు. అమెను అడిగితే ఏమైనా సమాచారం తెలుస్తుందేమోనని దగ్గరకు వెళ్లారు.              

బాలుడ్ని రేప్ చేసిందని కేరళలో 19 ఏళ్ల యువతి అరెస్టు - అతడికి 16 ఏళ్లు - న్యాయమేనా ?

అయితే పోలీసుల్ని చూసి ఆమె పరారయ్యే ప్రయత్‌నం చేసింది. వెంటనే ఏదో తేడా ఉందని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. అవారికి అసలు షాక్ అప్పుడే తగిలింది. అదేమిటంటే ఆ మహిళా డ్రెస్ లో ఉన్నది మహిళ కాదు. మగవాఢు. కాసేపటికి పోలీసులు తాము వెదుకుతున్న హర్ ప్రీత్ సింగ్ అని గుర్తించారు. అసలు ఈ మహిళ వేషం ఏమిటి..ఎందుకు మగవాళ్లను పిలుస్తున్నాడు అని ఆరా తీశారు. ఈ క్రమంలో హర్ ప్రీత్ సింగ్ చెప్పిన నిజాలతో ఆ పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. ఇప్పటి వరకూ పదకొండు మందిని చంపానని అందరూ తనను మోసం చేశారని  పోలీసులకు చెప్పారు. ఏం మోసం చేశారంటే.. తనతో శృంగానికి ఒప్పుకుని తర్వాత తన సెక్సువాలిటీని కించ పరిచారట. 

Also Read : Adult content creator : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కన్నా అడల్ట్ కంటెంట్ క్రియేటర్‌గా మారడం బెటర్ - Phd వదిలేసి ఈ అందగత్తె చేస్తున్నది అదే !

అంటే.. అతను గే. కానీ అమ్మాయిల విషయంలో మగవాళ్లను హైవేల మీద ఆకర్షిస్తున్నారు.  అసలు పని చేయబోయే సరికి అతను గే అని ఆ మగవాళ్లు గుర్తిస్తున్నారు. దీంతో చిరాకుపడి హర్ ప్రీత్ సింగ్ పై మండిపడి వెళ్లిపోతున్నారు. కొంత మంది మరీ తిట్టడంతో వాళ్లను హత మార్చడం ప్రారంభించాడు. ఇలా మొత్తం మీద పదకొండు మందిని చంపానని అందరూ తనను మోసం చేశారని ఆ గే సింగ్ చెబుతున్నాడు. పద్దెనిమిది  నెలల్లో ఇప్పటికి పదొకండు మందిని చంపినట్లుగా  అంగీకరించాడు. ఆ వివరాలన్నీ పోలీసులు బయచకు తీసి నిజమేనని నిర్దారించారు. పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇలాంటి హత్యలు సినిమాల్లోనే చూస్తూంటారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget