అన్వేషించండి

Crime News: మందుపాతర పేల్చిన మావోయిస్టులు, ముగ్గురు పోలీసులు మృతి

Telangana Crime News | మావోయిస్టులు మందు పాతర పేల్చడంతో, ముగ్గురు పోలీసులు మృతి చెందారు. కూంబింగ్ చేపట్టిన గ్రౌహౌండ్స్ పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ బ్లాస్ట్ చేశారు.

Blast In Mulugu District | వాజేడు: పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ లో విషాదం చోటు చేసుకుంది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి చెందారు. ములుగు జిల్లా వాజేడు, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు అయినట్లు సమాచారం. బలగాలు కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టులు మందుపాతర పేల్చినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటపురం ఎడ్మిల్లి కొండలపై కూంబింగ్ కు వెళ్లిన గ్రేహౌండ్ పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడి మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు గ్రేహౌండ్ పోలీసులు మృతి చెందారు. మావోయిస్టులను తిప్పికొట్టేందుకు పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. రెండు వైపుల నుండి కాల్పులు కొనసాగుతున్నాయి. ఫైరింగ్ కొనసాగుతున్న ఎడ్మిల్లి కొండ ప్రాంతం తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతం కావడంతో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. బాంబుల మోత, ఎన్ కౌంటర్లతో కర్రెగుట్టలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి.

కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్
మరో వైపు 17 రోజులుగా కర్రెగుట్టల్లో బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా కర్రెగుట్టల్లో ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. కర్రెగుట్టల్లో వేలాది మంది పారామిలటరీ బలగాలతో పాటు డ్రోన్లు, హెలికాప్టర్లతో అపరేష్ కొనసాగుతుంది. కర్రెగుట్టలతో పాటు వాటి చుట్టు ఉన్న గుట్టల్లో మావోయిస్టుల డెన్ ప్రాంతాలను గుర్తించి, భద్రత బలగాలు దొబి కొండ స్వాధీనం చేసుకొని ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్ కౌంటర్ లు, ఐ ఈ డీ లో పేలుళ్లతో బలగాలు మృతి చెందడం, గాయాలకు గురవుతున్నారు.


బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని  కర్రేగుట్టల్లో జరిగిన ఎన్బికౌంటర్ 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ తరువాత ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ 22 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. మార్చి 31 2026 వరకు. దేశవ్యాప్తంగా మావోయిజం అంతమవుతుందని ఆ లక్ష్యంగా బలగాలు ముందుకు వెళ్తున్నాయని ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి చెప్పారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget