అన్వేషించండి
Hyderabad Crime News: బంజారాహిల్స్‌లో ఫుట్‌పాత్ మీదకు దూసుకెళ్లిన కారు- ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

Gaya Road Accident 4 Death
Source : PTI
హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్‌లో ఓ కారు అదుపు తప్పి ఫుట్ పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న ఒక వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బసవతారకం ఆసుపత్రి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి అందులోని వ్యక్తులు పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్






















