అన్వేషించండి

Kukatapally Crime : వాచ్ మెన్, పని మనుషులుగా నేపాలీ గ్యాంగ్, అదును చూసి అంతా ఊడ్చేస్తారు!

Kukatapally Crime : కూకట్ పల్లి వ్యాపారి ఇంట్లో చోరీ కేసును పోలీసు ఛేదించారు. వాచ్ మెన్ పనిచేస్తున్న నేపాలీ గ్యాంగ్ పథకం ప్రకారం చోరీ చేసినట్లు గుర్తించారు.

Kukatapally Crime : హైదరాబాద్ కూకట్ పల్లిలో జరిగిన భారీ దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు. కోటి రూపాయల విలువ చేసే సొత్తును రికవరీ చేశారు. 28 లక్షల 90 వేల రూపాయల నగదు, 71 లక్షల 10 వేల రూపాయల విలువ చేసే 137 తులాల బంగారం నగలు, డైమండ్స్ ను పోలీసులు నిందితులను నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చక్రి, ఉపేందర్, సీతలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 

అసలేం జరిగింది? 

కూకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లో ఉంటున్న వడ్డేపల్లి దామోదర్ రావు అనే వ్యక్తి ఇంట్లో భారీ చోరీ జరిగింది. వాచ్ మెన్ ఉన్న చక్రి, అతని భార్య సీత దొంగతనం చేసినట్లు వడ్డేపల్లి దామోదర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చక్రి, సీత, ఉపేందర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి స్టైల్ లో విచారించగా తామే దొంగతనం చేసినట్లు ఒప్పుకొన్నారు. నిందితులు 30 లక్షలు నగదు, 71 లక్షల 10 వేల రూపాయల విలువ గలా 137 తులాల బంగారం, డైమండ్స్ చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. 

నేపాలీ ముఠా పనే 

కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో వ్యాపారి దామోదర్‌ ఇంట్లో చోరీ కేసులో ముగ్గురినీ అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి రూ.28.90 లక్షల నగదు, రూ.71.10 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.  చోరీ చేసిన అనంతరం నిందితులు బంగారం, ఇతర ఆభరణాలను హైదరాబాద్ లో దాచిన నిందితులు బెంగళూరు పరారయ్యారు. నిందితులు బంగారం తీసుకునేందుకు నగరానికి రాగా పట్టుకున్నట్లు తెలిపారు.  పథకం ప్రకారమే నేపాలీ ముఠా యజమాని ఇంట్లో చోరీకి చేసిందని సీపీ చెప్పారు.  ఈ ముఠా ధనవంతుల ఇళ్లలో వాచ్ మెన్, పని మనుషులుగా పనిచేస్తూ ఈ తరహా చోరీలకు పాల్పడుతోందన్నారు. నేపాల్ నుంచి ఈ తరహా ముఠాలు దేశంలోని మెట్రో నగరాల్లోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నాయని సీపీ స్పష్టం చేశారు. 

Also Read : Cyber Crime: మీరు లోన్‌ తీసుకుంటే వాళ్లు ప్రాణం తీసుకెళ్తారు- సైబర్‌ మోసాలపై పోలీసుల హెచ్చరిక

Also Read : Crime News: వామ్మో! తండ్రిని కొట్టిన వ్యక్తిని గన్‌తో కాల్చేసిన పిల్లల గ్యాంగ్- విదేశాల్లో కాదు మన రాజధానిలోనే!

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget