అన్వేషించండి
Anakapalle News: అనకాపల్లిలో ఘోర విషాదం- అప్పులు బాధతో ఓ కుటుంబం ఆత్మహత్య
Anakapalle Crime News: అనకాపల్లిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబమే ఆత్మహత్య చేసుకుంది.

అనకాపల్లిలో ఘోర విషాదం- అప్పులు బాధతో ఓ కుటుంబం ఆత్మహత్య
Anakapalle News: అనకాపల్లిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబమే ఆత్మహత్య చేసుకుంది. కుటుంబంలోని ఐదుగురు సూసైడ్ చేసుకొని చనిపోయారు. కొడవలి రామకృష్ణ, భార్యతో పాటు, పిల్లలు వేద వైష్ణవి, జాన్వి లక్ష్మి మృతి చెందారు. కుసుమ అనే తొమ్మిదేళ్ల పాప మాత్రం ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా బంధువులు తెలిపారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ





















