News
News
X

Father Rape: మైనర్ బాలికపై తండ్రి అత్యాచారం.. ఏడాదిగా అదే పని.. చివరికి..

కన్న తండ్రే కొద్దికాలంగా కూతురిపై అత్యాచారం చేస్తున్నట్లుగా వెల్లడైంది. ఈ దారుణం వికారాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఈ విషయం బయటికి వచ్చింది.

FOLLOW US: 
 
కంటికి రెప్పలా కన్న కూతున్ని కాపాడుకోవాల్సిన కన్న తండ్రి పశువులా ప్రవర్తించాడు. కామ దాహంతో ఏకంగా కన్న కూతుర్నే చెరిచాడు. దాదాపు ఏడాది కాలంగా ఆమెను భయపెట్టి, బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. చివరికి బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కన్న తండ్రే కొద్దికాలంగా కూతురిపై అత్యాచారం చేస్తున్నట్లుగా వెల్లడైంది. ఈ దారుణం వికారాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఈ విషయం బయటికి వచ్చింది. 

పోలీసులు, బాధితురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ ఊరిలో నివసిస్తున్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లోని పటాన్‌చెరుకు వలస వచ్చారు. భార్య ఓ వెంచర్‌లో హెల్పర్‌గా పని చేస్తుండగా, భర్త ఆటో నడుపుతున్నాడు. 15 ఏళ్ల వయసుఉన్న పెద్ద కుమార్తె ఇంటి వద్ద ఉంటోంది. మధ్యాహ్నం సమయంలో తండ్రి ఇంటికి వచ్చి ఆమెపై అత్యాచారం చేసేవాడు. ఇటీవల తల్లి ముగ్గురు పిల్లలతో కలిసి సొంత ఊరికి వచ్చింది. పెద్ద కూతురు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. బాలిక మూడో నెల గర్భవతి అని డాక్టర్లు తేల్చారు. అవాక్కయిన తల్లి కూతురుని అనుమానించి తిట్టగా.. ఆమె అసలు విషయం తెలిపింది. అనంతరం భర్త వద్దకు వెళ్లి ప్రశ్నించింది. అతడు అందర్నీ చంపేస్తానని బెదిరించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు గర్భస్రావం చేయించేశాడు.

పెద్ద కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి పాల్పడుతూ.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం మోమిన్‌పేటకు చేరుకుని కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: వాళ్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం ఇచ్చేస్తారు ! కానీ వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసేశారు..ఎందుకో తెలుసా ?

News Reels

Also Read: Visakhapatnam: అమెజాన్‌లో కరివేపాకు పొడి.. తెరిచి చూస్తే గంజాయి.. నలుగురి అరెస్టు

Also Read: రూ.99కే బ్రాండెడ్ ఇయర్‌ ఫోన్స్‌.. టెంప్ట్ అయినందుకు రూ.33 లక్షలు హాంఫట్, ఏం జరిగిందంటే..

Also Read: Cheating Woman: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్ 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 25 Nov 2021 09:24 AM (IST) Tags: rapes in telangana Father rapes Daughter Vikarabad rape Father Crime Mominpet Rape incident

సంబంధిత కథనాలు

Vizag Crime: విశాఖపట్నంలో మహిళ దారుణ హత్య కలకలం, కుళ్లిన స్థితిలో మృతదేహం

Vizag Crime: విశాఖపట్నంలో మహిళ దారుణ హత్య కలకలం, కుళ్లిన స్థితిలో మృతదేహం

Road Accidents: తెలంగాణలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు - ఐదుగురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు!

Road Accidents: తెలంగాణలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు - ఐదుగురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు!

Vijaya Durga Devi Temple: విశాఖ విజయ దుర్గాదేవి ఆలయంలో చోరీ, అమ్మవారి నగలు, హుండీ మాయం!

Vijaya Durga Devi Temple: విశాఖ విజయ దుర్గాదేవి ఆలయంలో చోరీ, అమ్మవారి నగలు, హుండీ మాయం!

Nellore School : నెల్లూరులో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై పోక్సో కేసు నమోదు

Nellore School : నెల్లూరులో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై పోక్సో కేసు నమోదు

Nellore News : అబ్బాయిలపై లైంగిక దాడి, నెల్లూరులో యువకుడు వికృత చర్య!

Nellore News : అబ్బాయిలపై లైంగిక దాడి, నెల్లూరులో యువకుడు వికృత చర్య!

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ