అన్వేషించండి

Fake ENO: ఇలా ఉన్నారేంట్రా - ఫేక్ యూనో తయారు చేయడానికి ఏకంగా ఫ్యాక్టరీనే పెట్టేశారు!

Delhi: కడుపులో మంట తగ్గడానికి ఉపయోగించే యూనో కి ఫేక్ తయారు చేసేందుకు ఓ ఫ్యాక్టరీనే పెట్టేశారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్నారు.

Fake ENO manufacturing unit busted in Delhi: కడుపులో మంటా..యూనో వాడండి అనే ప్రచారం వైరల్ అయింది. రాజకీయ నేతలు కూడా దీనికి ఉచిత ప్రచారం చేస్తూ ఉంటారు. తాము చేసే మంచి పనుల వల్ల ఎదుటి వారికి కడుపులో మంటగా ఉందని..యూనో పంపుతామని సెటైర్లు వేస్తూంటారు. అయితే ఈ యూనోకూ ఫేక్‌లు వచ్చేశాయ..ిి 

ఉత్తర ఢిల్లీలోని ఇబ్రహీంపూర్ ప్రాంతంలో హై-టెక్ ఫ్యాక్టరీని గుర్తించి దాడి చేసిన పోలీసులు ఆశ్చర్యపోయారు.  ప్రముఖ యాంటాసిడ్ బ్రాండ్ ENOకు ఫేక్ అక్కడ తయారు చేస్తున్నారు. తమ ప్రొడక్ట్‌కు పెద్ద ఎత్తున నకిలీలు వస్తున్నాయని గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఫిర్యాదు మేరకు  పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ఈ ఫ్యాక్టరీని గుర్తించారు. ఈ నకిలీ  ఉత్పత్తులు ఢిల్లీతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లోకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండటం గమనించారు. నకిలీలు ప్రజా ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారిందని పోలీసులు తెలిపారు.  

ఇబ్రహీంపూర్‌లోని రెంటెడ్ షాప్‌లో ఈ ఫ్యాక్టరీ నడుస్తోందని  స్పష్టమైన మేరకు పోలీసులు దాడి డి చేశారు.  అసలు ఉత్పత్తికి దాదాపు సమానంగా ఉండేలా అధునాతన ప్యాకేజింగ్ మెషిన్లు, బ్రాండెడ్ లేబుల్స్ ఉపయోగించారు.   ఫేక్ ENO  91,257 ప్యాకెట్లు మార్కెట్‌లోకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని సీజ్ చేశారు.  80 కేజీలుయాంటాసిడ్ తయారీకి ఉపయోగించే కెమికల్స్, , బ్రాండింగ్ షీట్లు 13.080 కేజీలు ENO లోగో, లేబుల్స్ ప్రింట్ చేసిన షీట్లు,   స్టిక్కర్లు 54,780ఫేక్ లేబుల్స్, బ్యార్‌కోడ్‌లు  .. ఫిల్ చేసి సీల్ చేసే అధునాతన యూనిట్ ను కూడా సీజ్ చేశారు.   సబ్‌స్టాండర్డ్ మెటీరియల్స్ ఉపయోగించి ENO ప్యాకెట్లు తయారు చేస్తూ, అసలు బ్రాండ్‌కు సమానంగా చూపించేలా ప్యాకేజింగ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఫేక్ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వెళితే, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలిగించేవని  పోలీసులు చెప్పారు.             

ఈ యూనిట్ చాలాకాలం నుంచి నడుస్తోందని, పెద్ద నెట్‌వర్క్‌లో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. .  ఇటీవల ఢిల్లీలో ఫేక్ టూత్‌పేస్ట్, సిగరెట్లు, ENO వంటి FMCGలపై దాడులు పెరిగాయి, ఇది లోకల్ మార్కెట్లలో OTC (ఓవర్-ది-కౌంటర్) ఉత్పత్తుల భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తోంది. కన్స్యూమర్లు అసలు ఉత్పత్తులు కొనుగోలు చేసేటప్పుడు  బార్‌కోడ్, ఎక్స్‌పైరీ డేట్‌లను తప్పకుండా చెక్ చేయాలని పోలీసులు సూచించారు.                      

 

టాప్ హెడ్ లైన్స్

Webland Records Tampering: వెబ్‌ల్యాండ్‌ రికార్డుల తారుమారు.. ఎన్‌ఐసీ లాగిన్ కొట్టేసి రూ.కోట్ల భూముల అక్రమార్జన.. నలుగురి అరెస్ట్!
వెబ్‌ల్యాండ్‌ రికార్డుల తారుమారు.. ఎన్‌ఐసీ లాగిన్ కొట్టేసి రూ.కోట్ల భూముల అక్రమార్జన.. నలుగురి అరెస్ట్!
Kolkata Sairang Express Derail: పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
Hyderabad Crime: వనస్థలిపురంలో విషాదం.. ప్రేమ నిరాకరించిందని, యువతి ఇంట్లోనే బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య!
వనస్థలిపురంలో విషాదం.. ప్రేమ నిరాకరించిందని, యువతి ఇంట్లోనే బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్య!
ACB Raids: రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Bulgaria Road Accident: బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
బల్గేరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి 86 వాహనాలు ఢీ- 12 మంది మృతి, పలువురికి గాయాలు
TDP Action On MLAs: ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
ఎమ్మెల్యేల ‘కోటరీ’ రాజకీయంపై టీడీపీ అధిష్ఠానం ఉక్కుపాదం - పక్కనబెట్టే దిశగా టీడీపీ ప్లాన్.. త్వరలోనే మార్పులు?
Pending Municipalities Elections : ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
ఏపీలో ఆఖరి ఘట్టానికి స్థానిక పోరు - 23 పెండింగ్ మున్సిపాలిటీలకూ నేడో రేపో షెడ్యూల్ !
CII Partnership Summit: ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
ఈ 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్- విశాఖలో డ్రోన్లపై నిషేధం.. రెడ్ జోన్ అలర్ట్
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
కార్తీకమాసంలో దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఎలా వెలిగించాలి?
Teen Tigada Series OTT : ఓటీటీలోకి సరికొత్త యూత్‌ఫుల్ రొమాంటిక్ సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి సరికొత్త యూత్‌ఫుల్ రొమాంటిక్ సిరీస్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Royal Enfield Himalayan 750: 743cc ఇంజిన్, 6-యాక్సిస్ IMU, క్రూయిజ్ కంట్రోల్.. హిమాలయన్ 750 ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750.. యూత్‌ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు
Embed widget