అన్వేషించండి

Crime News: దళిత బాలికపై 6 నెలలుగా 13 మంది యువకులు అత్యాచారం, సత్యసాయి జిల్లాల్లో దారుణం

Andhra Pradesh News | ఏపీలోని సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. ఓ దళిత బాలికపై 6 నెలలుగా 13 మంది యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. బాలిక గర్భం దాల్చడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.

Sri Sathya Sai district | రామగిరి: శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ దళిత బాలికపై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. 

అసలేం జరిగిందంటే..
శ్రీ సత్య సయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ దళిత మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు స్నేహంగా ఉండేవారు. ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన బాలుడు చనువుగా ఉండే వీడియో బయటకు రావడంతో మరికొందరు యువకులు ఆ వీడియోతో ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేశారు. ఆ వీడియో చూపించి బాలికను లోబరుచుకున్నారు. బాలిక స్నేహితుడితోపాటు ఆ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 13 మంది యువకులు గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. 

పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడిన బాలిక తల్లి
మైనర్ బాలిక గర్భం దాల్చడంతో మొదటి ప్రేమించిన దళిత యువకుడి దగ్గరకు వెళ్లి తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడగా.. పెళ్లి చేసుకోవడానికి అతడు నిరాకరించాడు. మీరు ఇలాగే నన్ను ఇబ్బంది పెడితే ఊరు వదిలి వెళ్ళిపోతానని బాలిక తల్లితో అన్నాడు. ఏం చేయాలో తెలియక గ్రామ పెద్దల వద్దకు బాలిక తల్లి వెళ్లడంతో వారు కూడా ఆ యువకుడి దగ్గరికి వెళ్లి మైనర్ బాలికను పెళ్లి చేసుకోవాలని కోరారు. తనపై గ్రామస్తుల నుంచి ఒత్తిడి పెరగడంతో అతడు ఊరు వదిలి వెళ్లపోయాడు.

పోలీసుల అదుపులో నిందితులు : 
రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లి గ్రామంలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై పోలీసులు స్పందించారు. 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కీలకంగా ఉన్న అభిషేక్ పాటు మరో ఏడుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మిగతా 6 మంది పరారీలో ఉన్నారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీ రత్న, డీఎస్పీ హేమంత్.. ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌ను ఆదేశించారు. 

రాజకీయరంగు పులుముకుంటున్న ఘటన 
ఏడుగురాళ్లపల్లిలో జరిగిన మైన బాలిక అత్యాచార ఘటన రాజకీయర రంగు పులుముకుంటోంది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో పలు పార్టీల నేతలు ఉండటంతో  ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సిపీ నేతలు ఇప్పటివరకు శవ రాజకీయాలే చేసేవారు, ఇప్పుడు దళిత మైనర్ బాలిక ఘటనపై రాజకీయం చేయటం సరికాదని హితవు పలికారు. 

వైసీపీ సింగనమల నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ మంత్రి శైలజనాథ్ మాట్లాడుతూ.. రాజకీయ కోణంలో కేసులు పెట్టడానికి పోలీసులు ఉత్సాహం చూపుతున్నారు. కానీ ఓ దళిత బాలికపై అత్యాచారం జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేసు దర్యాప్తు చేసి, బాధిత బాలికకు న్యాయం చేయాలన్నారు.

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget