By: ABP Desam | Updated at : 04 Jan 2022 07:17 PM (IST)
Edited By: Murali Krishna
అసలేంటి ఈ 'బుల్లి బాయ్' లొల్లి.. అంతా చేసింది మహిళేనా?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బుల్లీ బాయ్' కేసులో అరెస్ట్‌లు మొదలయ్యాయి. ప్రధాన నిందితురాలిని ఉత్తరాఖండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఓ 21ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. అతడిని విశాల్ కుమార్‌గా గుర్తించారు. మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
#UPDATE | 'Bulli Bai' app case: The 21-year-old man arrested by Mumbai Police Cyber Cell has been identified as Vishal Kumar. Main accused in the case is a woman detained from Uttarakhand. Both of the accused know each other: Mumbai Police https://t.co/GcjJRj0xaF
— ANI (@ANI) January 4, 2022
Mumbai Police Cyber Cell detains one more person in 'Bulli Bai' app case
The Cell today arrested a 21-year-old engineering student, who was detained from Bengaluru yesterday, following questioning in the case — ANI (@ANI) January 4, 2022
ఏంటి ఈ యాప్..
బుల్లీ బాయ్ పేరిట టెక్నాలజీని ఉపయోగించి సామాజిక మాధ్యమాల ద్వారా ఒక వర్గానికి చెందిన మహిళలను కించపరిచేలా వికృత చేష్టలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఏకంగా మనుషుల్నే యాప్‌లలో అమ్మకానికి పెట్టేస్తున్నారు. బుల్లీ బాయ్ నిర్వాహకులపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీ ఫిర్యాదు..
శిససేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ యాప్ నిర్వాహకులు వేలం పేరిట ఓ వర్గానికి చెందిన మహిళల ఫొటోలు యాప్‌లో పెట్టి అల్లరిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై స్పందించారు. బుల్లీ బాయ్ యాప్, సైట్‌ను తొలగించినట్లు వెల్లడించారు. పోలీసుల సహా ఇతర సంబంధిత యంత్రాంగం దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Also Read: Guruvayur Temple: భక్తులారా ఇదేమైనా న్యాయమా..? పనికిరావని హుండీలో వేస్తారా?
Also Read: India's Omicron Cases: ఈ దేశానికి ఏమైంది? ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు కరోనా.. కొత్తగా 37 వేల కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి
Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే
Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !
Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!