అన్వేషించండి

Stock Market News: రూ.19 లక్షల కోట్ల కంపెనీగా రిలయన్స్‌ - సెన్సెక్స్‌, నిఫ్టీ దూకుడు

Stock Market @12 PM: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,173 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Stock Market @12 PM:  భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవ్వడం మదుపర్లలో సానుకూల సెంటిమెంట్‌ నింపింది. ఐటీ మినహాయిస్తే మిగతా రంగాల స్టాకులు కొనుగోలు చేసేందుకు మదుపర్లు ఎగబడుతున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2.09 శాతం లాభపడటంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.19 లక్షల కోట్లను దాటేసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,173 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 519కి పైగా లాభాల్లో ఉంది.

BSE Sensex

క్రితం సెషన్లో 56,819 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,296 వద్ద లాభాల్లో మొదలైంది. ఉదయం నుంచే దూకుడుగా ట్రేడ్‌ అవుతోంది. 57,333 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. 56,936 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 519 పాయింట్ల లాభంతో 57,336 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty

బుధవారం 17,038 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,189 వద్ద ఓపెనైంది. కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఉదయం నుంచి సూచీ పై స్థాయికి దూసుకుపోతోంది. 17,189 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. 17,071 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి తాకింది. ప్రస్తుతం 133 పాయింట్ల లాభంతో 17,173 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం 36,189 వద్ద మొదలైంది. 35,951 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,240 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 115 పాయింట్ల లాభంతో 36,144 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 41 కంపెనీలు లాభపడగా 9 నష్టాల్లో కొనసాగుతున్నాయి. హిందుస్థాన్‌ యునీలివర్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఎల్‌టీ, యూపీఎల్‌, రిలయన్స్‌ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. హిందాల్కో, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, ఎం అండ్ ఎం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఫార్మా, పవర్‌, ఆటో, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. ఐటీ, మెటల్, రియాల్టీ సూచీలు నెగెటివ్‌గా ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget